Sunday, 15 November 2026

హైదరాబాద్

కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు

హైదరాబాద్‌ :ఎంఐఎం యునైటెడ్‌ ముస్లిం. ఫోరం నేతలు ఈరోజు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌కు కలిపారు చార్మినార్‌ వద్ద వ్యాపార దిగ్బంధంపై వారు కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు

బాలసాయి ట్రస్టుకు నోటీసులు జారీ

హైదరాబాద్‌: డీజీపీ కార్యాలయం ఎదుట దొరికిన వివాదాస్పద నగదు వ్యవహారంలో బాలసాయి ట్రస్టుకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు బాలసాయి ట్రస్టు తరపున ప్రతినిధి హాజరు కావాలంటూ ఆదేశించింది. బ్యాగుల్లో దొరికిన రూ. 6.75…

రాష్ట్ర స్థాయి ఆర్చెరీ పోటీలకు నలుగురు విద్యార్థుల ఎంపిక

కెరమెరి : మండల కేంద్రంలో జడ్పీఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి ఆర్చెరీ పోటీలకు ఎంపికయిన నలుగురు విద్యర్థులకు ఎస్పై సంజయ్‌ పతకాలు అందజేశారు ఎంపికయిన వారిలో ప్రియాంక తిరుపతి కమాలాకర్‌ గౌతమి ఉన్నారు.

దీపావళిపై కరవు ఛాయలు

సుండుపల్లి : దీపావళి పండగపై కరవు ఛాయలు పడ్డాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల మండలంలో వేసిన వేరుశెనగ పంట ఎండిపోయింది. రైతులు నష్టాల బారిన పడ్డారు. ఈ ప్రభావం దీపావళి బాణాసంచా కోనుగోళ్లపై పడింది. కోత్త బట్టలు కోనేవారు.…

మంత్రాలయంలో రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న యడ్యూరప్ప

కర్నూలు: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామిని కార్ణటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బుధవారం దర్శించుకున్నారు. మంత్రాలయం సమీపంలోని తుంగభద్ర రైల్వే స్టేషన్‌ వరకూ లైల్లో వచ్చిన యడ్యూరప్ప అక్కడి నుంచి రోడ్డు మార్గాన మంత్రాలయం చేరుకున్నారు. మఠం…

తెలంగాణ ప్రజల మనోభావాలతో కేసీఆర్‌

హైదరాబాద్‌ :తెలంగాణ ప్రజల మనోభావాలతో కేసిఆర్‌ వ్యాపారం చేస్తున్నారని ఆయన తెలంగాణ తెస్తానంటే నమ్మేవారు ఆంధ్రప్రాంత ఉద్యోగులను హైదరాబాద్‌లో అనుమతిస్తేతప్పేమిటని అన్నది కేసీఆర్‌నని మోత్కుపల్లి అన్నారు మనసులో సమైక్యాంధ్ర,బయటకు తెలంగాణ అని తెరాస నేతలు మాట్లాడుతున్నారని అబద్దాలతో లెతంగాణ…

రైతులకు నష్టపరిహరం చెల్లించాలి

ఏవీ రైతు సంఘంబాగ్‌లింగంపల్లి: కేంద్ర ప్రభుత్వం నియమించిన భూపేంద్ర సింగ్‌ హూడా కమిటీ సిపార్సుల మేరకు నీలం తుఫాను బాదిత రైతులకు నష్టపరిహరం చెల్లించాలని ఏవీ రైతు సంఘం డిమాండ్‌ చేసింది. ఎకరా వరికి రూ.10 వేలు, వాణిజ్య…

ఇరాక్‌ బాంబు పేలుళ్లలో 9 మంది మృతి

కిర్కుక్‌, ఇరాక్‌ : ఇరాక్‌ ఉత్తర ప్రాంతంలో బుధవారం సంభవించిన బాంబు పేలుళ్లలో 9 మంది మృతిచెందగా దాదాపు 55 మంది గాయపడ్డారు. వరసగా జరిగిన ఈ బాంబు పేలుళ్లు ఓ భవన నిర్మాణంలో ఉన్న కార్మికులను, పక్కనే…

టైర్ల దుకాణంలో అగ్నిప్రమాదం

చైతన్యపురి : దిల్‌సుఖ్‌నగర్‌లో శారదానగర్‌లో ఇళ్ల మద్యన ఉన్న టైర్ల మరమ్మతుల దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలు అర్పివేయడంతో పెద్ద ప్రమాదమేమి చోటుచేసుకోలేదు.