Sunday, 15 November 2026

హైదరాబాద్

తెలంగాణ పరిష్కారానికి మరికోన్ని నెలలు వేచి చూడండి: షిండే

ఢిల్లీ : గతంలో జరిగిన అఖిలపక్ష భేటీలో తెలంగాణపై చర్చించినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి షిండే పేర్కొన్నారు. ప్రస్తుతం చాలామంది నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. మళ్లీ అఖిలపక్ష సమావేశం ఎప్పుడైనా జరగోచ్చు. నిన్నటి 10 జన్‌పథ్‌…

మూడో విడత తనిఖీలపై ఉన్నతస్థాయి సమీక్ష : దామోదర రాజనరసింహ

హైదరాబాద్‌ : ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల తనిఖీలపై బీ క్యాటగిరీ సీట్ల భర్తీ అంశాలపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మూడో విడత తనిఖీలు ఎప్పుడు చట్టాలనే అంశంపై వచ్చే వారం…

సంచులు చేస్తామని ప్రైవేటు కంపెనీ మోసం

హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణ కోసం సంచులు తయారు చేస్తామని ఓ ప్రైవేటు కంపెనీ మోసం  చేసింది. బోయిన్‌పల్లికి చెందిన జిన్నాట్రేడ్‌ కంపెనీ సంచులు తయారు చేసి ఇస్తామని 200 మంది నుంచి రూ. 3 కోట్లు వసూలు చేసింది.…

బియ్యం కూపన్‌ల పంపీణీ

కాప్రా : సర్కిల్‌ పరిధిలోని చర్లపల్లి డివిజన్‌లోని స్థానిక వార్డ్‌ కార్యాలయంలో మొదటి విడత రెషన్‌ కార్డులు పోందిన లబ్దిదారులకు ఉప్పల్‌ పౌర సరపరా శాఖ అదికారులు బియ్యం కూపన్‌ల పంపీణీని చేపట్టారు. రెండు రోజులపాటు ఈ కార్యక్రమం…

స్మార్ట్‌ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ

కాప్రా : స్థానికి సర్కిల్‌ పరిధిలో ఫించన్లు పోందుతున్నవారికి స్మార్ట్‌కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. కాప్రా, పాత మున్సిపల్‌ కార్యాలయం తదితర ప్రాంతాల ప్రజలు ఇక్కడ ధరఖాస్తు చేసుకోవాలని కోరారు.

బీజేపీ ర్యాలీలో ఉద్రిక్తత, నేతల అరెస్టు

హైదరాబాద్‌: బీజేపీ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత చోటేచేసుకుంది. పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేశారు. సుందరయ్య పార్క్‌ నుంచి సచివాలయం ముట్టడికి బయలుదేరిన ర్యాలీ ఇందిరాపార్క్‌ వద్దకు చేరుకుంది, బీజేపీ నేతలు, కార్యకర్తలు సచివాలయం వైపు దూసుకు పోతుండటంతో…

27 మంది ఐపీఎస్‌ల బదిలీకి రంగం సిద్ధం?

హైదరాబాద్‌:రాష్ట్రవ్యాప్తంగా 27 మంది ఐపీఎస్‌ల బదిలీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎస్‌ల బదిలీలకు సంబంధించి శనివారం సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు వెలువడన్నుట్లు తెలుస్తోంది. వెస్ట్‌జోన్‌ డీసీపీగా సుధీర్‌బాబు, విశాఖ సీపీగా రాజేంధ్రనాథ్‌రెడ్డిలను నియమించనున్నట్లు సమాచారం, సీఐడీ చీఫ్‌ రమణమూర్తిని…

ఇండోనేషియాలో భూకంపం

జకార్త: ఇండోనేషియాలోని నియాన్‌ ప్రాంతంలో ఈ ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదయ్యాయి.

తిరుమల భద్రతపై అద్వానీ ఆందోళన?

తిరుపతి: తిరుమల దేవస్థానం భద్రతపై బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానిక శ్వేతాభవన్‌లో పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశం వాడివేడిగా జరుగుతోన్నట్లు తెలుస్తోంది. ముంబయి తరహాదాడులు జరిగితే ఎలా ఎదుర్కొంటారని అద్వానీ అధికారులను…

ఎంఐఎం తొత్తుగా ముఖ్యమంత్రి వ్యవహారిస్తున్నారు: కిషన్‌రెడ్డి

బాగ్‌లింగంపల్లి: పాతనగరంలోని భాగలక్ష్మి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి  పనులను ఎంఐఎం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ భాజపా ర్యాలీ చేపట్టింది. బాగ్‌లింగంపల్లిలోని సందరయ్య పార్క్‌ నుంచి ఇందిరా పార్క్‌ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి…