Sunday, 15 November 2026

హైదరాబాద్

ఇంకెన్నాళ్లు ఆగాలి: వినోద్‌

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఇంకొన్నాళ్లు ఆగండి అని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేత. మాజీ ఎంపీ వినోద్‌ స్పందించారు. తెలంగాణ కోసం ఇంకెన్నాళ్లు ఆగాలి అని ప్రశ్నించారు. ఇంకొన్నాళ్లు ఆగామని నిప్పులు చెరిగారు.…

బీఎస్పీ ఎమ్మెల్యే కుమారుడిపై రేప్‌ కేసు

ముజఫర్‌నగర్‌ : బీఎస్పీ ఎమ్మెల్యే కుమారుడు సహా ముగ్గురు వ్యక్తులు 17 సంవత్సరాల బాలికను అపహరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీఎస్పీ ఎమ్మెల్యే మౌలానా జమీల్‌ అహ్మద్‌ కుమారుడు నయీమ్‌,…

శ్రీలంక జైళ్లో దొమ్నీ : 27 మంది మృతి

కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబోలోని ఒక కారాగారంలో సంభవించిన భారీ దొమ్నీలో కనీసం 27 మంది ఖైదీలు మరణించారు. మరో 42 మంది గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. పారిపోయిన ఏడుగురు ఖైదీలను అరెస్టు చేసినట్లు చెప్పారు.…

చంద్రబాబు పాదయాత్రకు తెలంగాణ సెగ

రంగారెడ్డి: జిల్లాలోని కుల్కచర్ల మండలంలో నిర్వహిస్తున్నా చంద్రబాబు పాదయాత్రకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు బాబు పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుఉ చేసుకున్నాయి.…

మూతపడిన అన్నామలై యూనివర్శిటీ

తమిళనాడు, ఉద్యోగుల సమ్మె కారణంగా అన్నామలై విశ్వవిద్యాలయం శనివారం నిరవధికంగా మూతపడిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాన్ను రోజుల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయని, కొత్త తేదీలను అనంతరం ప్రకటిస్తామని విశ్వవిద్యాల ఉపకులపతి రామనాథన్‌ తెలిపారు. వసతి గృహాలను…

బెదిరింపులకు భయపడేది లేదు : సురవరం

హైదరాబాద్‌ : బషీర్‌భగ్‌ కాల్పులపై చార్జిషీటు వేసే ముందు ప్రభుత్వం తన వైఖరి చెప్పాలని సీపీఐ డిమాండ్‌ చేసింది హైదరాబాద్‌లో మఖ్దూం భవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అ పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి సురవరం…

చంద్రబాబు బతుకు బస్టాండే: హరీష్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ఎన్నిస్టంట్లు మార్చినా ప్రజలు నమ్మరని ఇక బాబు బతుకు బస్టాండేనని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. తన పాలనలో కళ్లుడిపోలు మూసివేయించి గీత కార్మికుడు బతుకులు బజారు పాలు చేసిన బాబు…

నిర్లక్ష్యం చెస్తే చర్యలు హోంమంత్రి సమిత

రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో వర్షానికి దెబ్బతిన్న పంటలను హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి పరిశీలించారు రైతులను ఆదుకోవటంలో అధికారుల నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అమె అన్నారు కొన్ని పై ప్రాంతాల్లో సాగునీటి శాఖ అధికారులు తప్పిదాల వల్లే ముంపు…

13 మందితో కోర్‌ కమిటీ : అన్నా హజారే

ఢిల్లీ : వ్యవస్థలో మార్పు కోసం విప్లవానికి సమయమాసన్నమైందని అన్నాహజారే అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ దేశ పరిరక్షణ కోసం విప్లవం తప్పదని దీని కోసం 13 మందితో కోర్‌కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2014లోపే కేంద్రం లోక్‌పాల్‌…

కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరి తెలుసుకున్నాందుకు సంతోషం: నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు పై కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరిని ఇప్పటికైనా తెరాస అధినేత కేసీఆర్‌ తెలుసున్నందుకు సంతోషమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని  ఏర్పాటు చేస్తే తెరాసను విలీనం చేస్తానన్న కేసీఆర్‌ను…