Sunday, 15 November 2026

హైదరాబాద్

2009 ఎన్నికల హామీలపై దృష్టి సారించాలి

సూరజ్‌కుండ్‌ : 2009 ఎన్నికల హామీల అమలుపై మరింత దృష్టిసారించాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండాలని, ఇప్పటివరకు దృష్టి సారించని సమస్యలపై నేతలు మరింత శ్రద్ధ పెట్టాలని కోరారు.…

దేశప్రజల భవిఫ్యత్తును కోరుకున్నా

తిరుపతి భాజపా సీనియర్‌ నేత తిరుపతి వచ్చారు రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు భాజపా నాయకులు ఘనస్వాగతం పలికారు అక్కడినుంచి ఆయన తారుచానూరు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు అద్వానీకి తీర్ధప్రసాదాలు అందేశారు

32వేలకు చేరిన బంగారు ధర

ఢీల్లీ:గత ఐదు రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర దేశ రాజధాని నగరంలో నేటికి పది ధనత్రమోధశి దీపావళి పండగల పేపథ్యంలో మదుపరులు బంగారం ఎక్కువగా కొనడానికి తోడు గ్లోబల్‌ ట్రెండ్‌ కూడా ధర పెరుగుదలకు దోహదం …

సీఎంకు ఉద్యోగ సంఘాల ఐకాస వినతిపత్రం

హైదరాబాద్‌: సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ఉద్యోగుల ఐకాస సచివాలయంలో ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేసింది. పదవ వేతన సంఘం ఏర్పాటుతో పాటు ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలని వారు కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21, డిసెంబరు…

వరంగల్‌ ‘ నిట్‌ ‘లో విద్యార్థుల మధ్య ఘర్షణ

వరంగల్‌: జిల్లాలోని నిట్‌ క్యాంపస్‌లో జూనియర్లకు, సీనియర్లకు మధ్య జరిగిన ఘర్షణ ఆలస్యంగా వెలుగు చూసింది. నిన్న రాత్రి క్యాంపస్‌లోని ఆడిటోరియంలో చోటు చేసుకుంది. జూనియర్లను సీనియర్లు చితయకబాదారు. ఈ దాడిలో ఇద్దరు జూనియర్లకు  తీవ్ర గాయాలయ్యాయి. దాడి…

32 మంది మావోయిస్టు ఖైదీల ఎస్కేపింగ్‌

జార్ఖండ్‌: గిరిధ్‌ జిల్లాలో మావోయిస్టు ఖైదీలను తరిలిస్తున్నా వాహనంపై మావోయిస్టులు దాడి చేసి తమ కామ్రెడ్స్‌ను విడిపించుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు జవానులు మృతి చెందారు. పలువురు పోలీసులు గాయపడ్డారు. తప్పించుకున్నా మావోయిస్టు ఖైదీలు 32 మంది ఉన్నట్లు…

30శాతం పెరిగిన ఎస్‌బీఐ నికర లాభం

ముంబయి :భారతీయ స్టేట్‌ బ్యాంకు రెండో త్రైమాసిక ఫలితాలను ఈరోజు ప్రకటించింది జులై సెప్టెంబరు త్రైమాసికానికి గాను బ్యాంకు నికరలాభం 30శాతం పెరిగి రూ.3. 660  కోట్ల నమోదు  చేసింది నికర వడ్డి ఆదాయం మార్కెట్‌ అంచనా లక్కన్నా…

ముగిసిన కౌన్సెలింగ్‌

సైదాపూర్‌ : వీకేడినగర్‌ కాలనీలోని ప్రధాన రహదారి సమీపంలో గల డాక్టర్‌ రెడ్డిన్‌ ఫౌండెషన్‌లో గత మూడు రోజులుగా కోనసాగుతున్న ఉచిత అవగాహన కార్యక్రమం శుక్రవారం ముగిసింది. పది, డీగ్రీ చదివి నిరుద్యోగులుగా ఉన్న యువతీ యువకులు సుమారు…

ఘనంగా అమ్మవారి ఉత్సవాలు

కర్మన్‌ఘాట్‌ : డివిజన్‌ పరిధిలోని అదర్శనగర్‌ దండిమేరమ్మ విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని వూరేగింపుగా అదర్శనగర్‌ తీపుకువచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన నేతలు పాల్గోన్నారు.

ప్రజలను దోపిడీ చేసేందుకే విద్యుత్తు ఛార్జీల పెంపు

హైదరాబాద్‌ సర్‌ ఛార్‌లతో కలిసి పెరిగిన విద్యుత్తు ఛార్జీలు సామాన్యులు భయ పెడుతుంన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని ప్రజలకు దోపిడీ చేసేందుకె వాడుకుంటోందని ఆయన విమర్శిచారు వచ్చే ఏడాదికల్లో ప్రజలపై రూ.12వేల…