Sunday, 15 November 2026

హైదరాబాద్

ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి: టీఎన్జీవో

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సకల జనుల సమ్మె కాలాన్ని స్పెషల్‌  క్యాజువలీ లీవ్‌గా గుర్తించాలని  ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు తక్షణమే డీఏ విడుదల చేయాలని డిమాండ్‌…

285 దళిత గృహలకి అల్లరి మూక ‘నిప్పు’

సేలం : తన కుమర్తె ఒక దళిత యువతిని పెళ్ళి చేసుకోవటంతో మనస్తాపనికి చెందిన అగ్రవర్ణ వ్యక్తి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో 3 దళిత కాలనీలలోని 285 ఇళ్లకు అల్లరి గుంపు నిప్పు పెట్టినట్లు పోలీసులు చెప్పారు..…

లేడిస్‌ సీట్లో కుర్ఛుంటే రూ.500ఫైన్‌..!

హైదరాబాద్‌ : నవంబర్‌ 9,(జనంసాక్షి):     ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నల్లో ఆంధ్రప్రవేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏసీఎస్‌ఆర్టీసీ) ఉంది. బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్టల్లో కూర్చునే పురుషులకు రూ. 500 జరిమానా…

స్విస్‌ అకౌంట్లు బయటపెట్టిన కేజ్రీవాల్‌

లిస్టులో ముఖేష్‌ అంబానీ,అనీల్‌ అంబానీ న్యూడిల్లీ:  నవంబర్‌ 9,(జనంసాక్షి):   ఇండియా ఎగైనెస్ట్‌ కరప్షన్‌ సభ్యడు అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం మరో బాంబు పేల్చారు.స్విస్‌ బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నయంటూ పలువురి పేర్లు బయటపెట్టాడు. ఆయన ప్రకటించిన లిస్టులో ముఖేష్‌…

ఫెమా ఉల్లంఘన కేసులో మంత్రి పార్థసారధికి ఊరట

హైదరాబాద్‌ : నవంబర్‌ 9,(జనంసాక్షి)     మంత్రి పార్థసారథికి రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఫెమా ఉల్లంఘన కేసులో నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టు ఆయనకు రెండు నెలల జైలు శిక్ష , రూ. 5 లక్షల జరిమానా…

అనుమానంతో భార్యను చంపి భర్త ఆత్మహత్య

నాగపూర్‌: నవంబర్‌ 9,(జనంసాక్షి):   వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ 45 ఏళ్ల వ్యక్తి తన భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ద్వారం ముంగిట వార్తాపత్రికలు పడి ఉండడం.లోపలి నుంచి దుర్వాసన వస్తుండడంతో ఈ సంఘటన…

భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ‘చితులు’..

మధ్యప్రదేశ్‌:  నవంబర్‌ 9,(జనంసాక్షి): కట్ని జిల్లాలో వెల్‌స్పన్‌ ఎనర్జీ మధ్యప్రదేశ్‌ లిమిటెడ్‌ కంపెనీ కోసం బలవంతపు భూసేకరణను నిరసిస్తూ శుక్రవారం 2 గ్రామాల ప్రజలు తమ పొలాల్లో చితులు పేర్చారు. తాము ఈ చితులలో సజీవదహనం అవుతామని హెచ్చరించారు..బుజ్‌బుజా,డోకారియా…

సుప్రీం తీర్పుననుసరించే నీట్‌పై స్పష్టత

హైదరాబాద్‌: నవంబర్‌ 9,(జనంసాక్షి):   సుప్రీంకోర్టు తీర్పును అనుసరించేట్‌ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని వైద్యవిద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి తెలిపారు ఈనెల 22న సుప్రీం కోర్టు మినహాయిస్తే ఫిభ్రవరిలో నీట్‌ పీజీ పరీక్ష నిర్వహిస్తామన్నారు సచివాలయంలో డ్రగ్‌ కంట్రోల్‌…

యునైటెడ్‌ స్పిరిట్స్‌ ,డియాజియో ఒప్పందం

ముంబై : నవంబర్‌ 9,(జనంసాక్షి): ముంబై ,యునైటెడ్‌ స్పిరిట్స్‌, డియాజియో మధ్య ఒప్పందం కుదిరింది యునైటెడ్‌ స్పిరిట్స్‌లో 53,4 శాతం వాటాను డియాజియో కొననుంది ఈ ఒప్పందం విలువ 2 బిలియన్‌ డాలర్లు ఈ ఒప్పందం సాఫీగా సాగిపోతే…

గడ్కరీ కంపెనలకు నకిలీ సంస్థల నిధులు

ముంబయి నవంబర్‌ 9,(జనంసాక్షి): బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ కంపెనీల అకార్యాల గురించి ఆదాయపు పన్నుశాఖ నిర్వహించిన విచారణలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి గడ్కరీకి పుర్టి పవన్‌ అండ్‌ ఘగర్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ఉంది ఈకంపెనీలోనికి…