Sunday, 15 November 2026

హైదరాబాద్

మాదక ద్రవ్యాల ముఠా అరెస్టు

కూకట్‌పల్లి: కూకట్‌పల్లిలో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముసాపేటకు చెందిన విష్ణు గత కొంతకాలంగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నిఘా పెట్టిన పోలీసులకు ఈ రోజు పట్టుకున్నారు. శేరిలింగంపల్లికి…

త్వరలో నెంబర్‌వన్‌ స్థానం అందుకుంటా : సెరీనా

జొహన్నెస్‌బర్గ్‌: త్వరలో నెంబర్‌వన్‌ స్థానం అందుకుంటానని టెన్నిస్‌ స్టార్‌ సెరీనా విలియమ్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం తన సోదరి వీనన్‌తో కలిసి జొహన్నెస్‌బర్గ్‌ వచ్చిన సెరీనా మాట్లాడుతూ ఈ సంవత్సరం తన ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది.…

రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం: కోట్ల

హైదరాబాద్‌: ఇప్పటి వరకు రైల్వే బడ్జెట్‌ కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి అన్నారు. వచ్చే బడ్జెట్లో రాష్ట్రానికి న్యాం చేస్తానని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌పార్టీని ఎవరూ వాడరని ఆయన అన్నారు.

మావోయిస్టులపై 15 హెలికాఫ్టర్లతో కార్యాచరణ: డీజీపీ

విశాఖ: ఏవోబీ మావోయిస్టుల కార్యకలాపాల నివారణకు 15 హెలికాఫ్టర్లతో కార్యాచరణ సిద్దం చేసినట్లు డీజీపీ తెలిపారు. మరో 3,4 నెలల్లో కార్యాచరణకు మానవరహిత విమానం వినియోగిస్తామన్నారు. రాజమండ్రి కేంద్రంగా మానవరహిత విమానం పనిచేస్తుందన్నారు. గ్రెహౌండ్స్‌, ప్రత్యేక దళాలు, ఒరిస్సా…

గుడివాడ – హనుమాన్‌జంక్షన్‌ల మధ్య రాకపోకలు బంద్‌

గుడివాడ: నందివాడ మండలం పుట్టుగుంట వద్ద బుడమేరు వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో గుడివాడ -హనుమాన్‌ జంక్షన్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

కరీంనగర్‌ జిల్లాలో దారుణం

సిరిసిల్లలో మంటగలిసిన మానవత్వం హెచ్‌ఐవీ మహిళను ఈడ్చిపారేసిన సిబ్బంది మున్సిపల్‌ సిబ్బందిపై వెల్లువెత్తుతున్న విమర్శలు సిరిసిల్ల: వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ మహిళను హెచ్‌ఐవీ సోకిందంటూ మున్సిపల్‌ సిబ్బంది సిరిసిల్ల శివారులోని వాగు వద్ద  చెత్తకుప్పలో పడేశారు.…

మైనార్టీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పోస్టులు భర్తీచేయాలి

  నాంపల్లి : మైనార్టీ కమీషన్‌, మైనార్టీ పైనాన్స్‌ కార్పోరేషన్‌లకు ఛైర్మెన్లను నియామించాలని అల్‌ ఇండియా సున్ని ఉలెమాబోర్డు వర్కింగ్‌ కమిటీ ప్రతినిదులు సయ్యద్‌ షా అమిద్‌ హుస్సేన్‌,చటారీ, కోఅర్డినేటర్‌ అహ్మద్‌ సిద్దిఖీ ముఖేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.…

క్రెడిట్‌ కార్డు క్లోనింగ్‌ చేస్తున్న నలుగురి అరెస్టు

హైదరాబాద్‌  : క్రెడిట్‌ కార్డు క్లోనింగ్‌ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను టాన్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా క్రెడిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

దేనికైనా రెడీ సినిమాలో మోహన్‌బాబు, విష్ణుల దిష్టిబోమ్మ దహనం

వనస్థలిపురం : దేనికైనా రెడీ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాల్ని తీనివేయాలని కోరుతూ బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య అద్వర్యంలో అ చిత్ర నిర్మాత మోహన్‌బాబు, హీరో విష్ణు దిష్టిబోమ్మలను దహనం చేశారు.

ఢిల్లీ బయలు దేరిన ముఖ్యమంత్రి

అనంతపురం: పుట్టపర్తిలో ఆరోవిడత భూపంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఆరు నెల్లో భ్రుత్వ భూములను పేదలకు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అనంతపురం నుండి విమానంలో ఢిల్లీకి…