2గం. ఆలస్యంగా బయలుదేరుతున్న గోదావరి ఎక్స్ప్రెస్
హైదరాబాద్: సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరాల్సిన హైదరాబాద్ -విశాఖ గోదావరి ఎక్ప్రెస్ 2 గంటలు ఆలస్యంగా వెళుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు.
హైదరాబాద్: సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరాల్సిన హైదరాబాద్ -విశాఖ గోదావరి ఎక్ప్రెస్ 2 గంటలు ఆలస్యంగా వెళుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు.
హైదరాబాద్: తెదేపా సీనియర్ నేత ఎర్రన్నాయుడి మృతికి వైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణమని మానవహక్కుల కమిషన్లో జాతీయ మానవహక్కుల కార్యకర్త ధనగోపాల్ పిటిషన్ వేశారు. సమయానికి ప్రాణవాయువు అందించకపోవటం వల్లే ఆయన మృతి చెందారని పిటిషన్లో పేర్కొన్నారు. ఎర్రన్నాయుడు మృతికి…
హైదరాబాద్: చేనేత కార్శికుల సంక్షేమ పథకాలను పట్టిష్టంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ చేనేత కాంగ్రెస్ ఆరోపించింది. చేనుత పథకాలన్నీ అధికారుల పర్యవేక్షణలో ఉన్నందున అవి సత్ఫలితాలివ్వటం లేదని, రాజకీయంగా చేనేతకు ప్రాముఖ్యం లేనందున ఇలాంటి…
హైదరాబాద్: ఎర్రన్నాయుడి మృతికి వైద్యాధికారుల నిర్లక్షమే కారణమని మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. సమయానికి ప్రాణవాయివు అందించకపోవటం వల్లే ఎర్రన్నాయుడు మృతి చెందాడరని ఆరోపిస్తూ జాతీయ మానవహక్కుల కార్యకర్త ధనగోపాల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై…
గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీని హైకోర్టు జడ్జి జి.కృష్ణమోహన్రెడ్డి సందర్శంచారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఎన్టీపీసీ చేరుకున్న ఆయన భోజనానంతరం అధికారులు ఏర్పాటు చేసి పవర్పాయింట్ ప్రజెంటేషన్ పరిశీలించారు. ఎన్టీపీసీ చేపడుతున్న విద్యుదుత్పత్తి పై అధికారులు ఆయనకు…
విశాఖపట్నం: జిల్లాలోని భీమిలిలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా భీమిలీ పోర్టు కార్యలయం కూలిపోయింది.
కృష్ణా: జిల్లాలో ‘నీలం’ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి 10 వేల లీటర్ల పెట్రోల్ వరదపాలు అయింది. విస్సన్నపేట భారత్ పెట్రోల్ బంకులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో 10 వేల లీటర్ల పెట్రోల్…
మహబూబ్నగర్: మక్తల్ మండలం టేకులపల్లి గ్రామ సమీపంలో జీపును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎం.డి. మౌలాలీ, రఫీ ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులిద్దరూ మరికల్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మక్తల్ నుంచి మౌలాలీ, రఫీ జీపులో…
ఏలూరు : ప.గో. జిల్లాలో తమ్మిలేరుకు వరద నీరు పోటెత్తటంతో ఏలూరుకు ముప్పుపోంచి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టరు వాణీమోహన్ తెలిపారు.
శ్రీకాకుళం : రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన తెదేపా సీనియర్ నాయకులు ఎర్రన్నాయుడు అంత్యక్రియలు అశృనయనాల మధ్య నిర్వహించారు. ఆయన స్వగ్రామమైన నిమ్మాడలోని వ్యవసాయ క్షేత్రంలో అధికారలాంఛనాలతో భౌతికకాయం వద్ద పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు…