Sunday, 15 November 2026

హైదరాబాద్

తాగుడు కు బానిసై భార్యను హత్య చేసిన భర్త 

  భార్య ఝాన్సీలక్ష్మి పై కత్తి తో దాడి చేసి హత్య చేసిన భర్త సత్యనారాయణ కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 15 తాగుడికి బానిసై క్షణికాఆవేశంతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన బోయిన్ పల్లి పోలీస్…

నన్ను ఆశీర్వదించండి నియోజవర్గ అభివృదే లక్ష్యంగా కృషి చేస్తాను పెద్దతండా గ్రామంలో నిరుపేదలకు ఇండ్ల స్థలాల పత్రాలను పంపిణీ చేసిన -ఎమ్మెల్యే రెడ్యా నాయక్ – శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రెడ్యా

డోర్నకల్/కురవి, జూలై/15/ జనం సాక్షి న్యూస్: నన్ను ఆశీర్వదించండి నియోజవర్గ అభివృదే లక్ష్యంగా కృషి చేస్తాను డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్. కురవి మండలంలోని విలేజ్ గుండ్రాతిమడుగు, పెద్దతండా,బంగారి గూడెం గ్రామాలలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలు…

సాధు జంతువు శునకానికి దహన సంస్కారాలు

    వరంగల్ ఈస్ట్, జూలై 15 (జనం సాక్షి)   మూగజీవాలపై ఉన్న ప్రేమ ఎంతో గొప్పది. అవి మనతో ఉన్నప్పుడు మన మధ్యనే ఆడుతూ పాడుతూ కలియ తిరుగుతున్నప్పుడు పొందే ఆనందం వెలకట్టలేనిది.  అయితే అవి…

దుర్గం చెరువు గ్రామంలో అంగరంగ వైభవంగా గ్రామ దేవతలకు బోనాలు సమర్సాలు మండల సర్పంచ్ల సంఘ మద్దతు హరి శంకర్

మోమిన్ పేట జూలై 15 జనం సాక్షి వికారాబాద్ జిల్లా మోమిన్ పెట్ మండలంలో దుర్గం చెరువు గ్రామంలో గ్రామ దేవతలకు అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించారు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు హరి శంకర్ ఆధ్వర్యంలో గ్రామస్తుల…

వధూవరులకు శుభాకాంక్షలు తెల్పిన అఫ్జల్ ఖాన్

శామీర్ పేట్, జనం సాక్షి : శుక్రవారం కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ పెళ్లి వేడుకలో పాల్గొని వధూవరుల ను ఆశీర్వదించారు.శామీర్ పేట కు చెందిన బిఆర్ఎస్ నాయకులు మహ్మద్…

పంచాయతీ కార్మికులను విస్మరిస్తున్న ప్రభుత్వం

 శామీర్ పేట్, జనంసాక్షి : గ్రామంలో ప్రతి రోజు పరిశుధ్యనిర్ములనకు అహర్నిశలు పాటు పడుతున్న పంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోక పోవడం శోచనీయమని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం అన్నారు. శనివారం శామీర్…

గంగాదేవి బోనాల జాతరను విజయవంతం చేయండి

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఆదివారం నిర్వహించనున్న గంగాదేవి బోనాల జాతరను విజయవంతం చేయాలని నిర్వాహక కమిటీ నాయకులు గంధం వెంకటస్వామి, అంబటి సతీష్, అంబటి కుమార్, బోయిని నారాయణ, అంకరి శివ, మురళిలు…

సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి

– మంథని ఎస్సై మధుసూదన్ రావు జనంసాక్షి, మంథని : సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ మధుసూదన్ రావు అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా మంథని బాలికల జూనియర్ కళాశాలలో సైబర్ నేరాల…

పేదింటి ఆడపడుచులకు అండగా కేసీఆర్ -ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్

టేకులపల్లి, జూలై 15( జనం సాక్షి ): కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి కెసిఆర్ అండగా నిలిచారని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. శనివారం టేకులపల్లి మండలంలోని సింగరేణి…

మానవత్వం చాటుకున్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి ,మంథని : జగిత్యాల నుండి కరీంనగర్ కి శుక్రవారం రాత్రి సమయంలో మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు వస్తుండగా మల్యాల వద్ద గుర్తు తెలియని వాహనము ఢీకొట్టి వెళ్లడంతో అక్కడ ఉన్న కారు ని చూసి…