కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్ బంపర్ ఆఫర్
తెలంగాణ ఇచ్చేయండి.. టీఆర్‌ఎస్‌ను కలుపుకోండి విలీనానికి కేసీఆర్ సై అన్నారు : కేకే హైద్రాబాద్, అక్టోబర్31(జనంసాక్షి): కాంగ్రెస్ కు టీఆర్‌ఎస్ చీఫ్ అధినేత కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా తెలంగాణ…


