Sunday, 15 November 2026

హైదరాబాద్

అమెరికాలో కొన్ని విమాన సర్వీసుల పునరుద్థరణ

న్యూయార్క్‌:శాండీ తుపాను ధాటికి అమెరికాలో నిలిపివేసిన విమాన సర్వీసులను కొన్నింటిని పునరుద్ధరించారు. న్యూయార్క్‌లోని జాన్‌కెనడీ విమానాశ్రయం, న్యూజెర్సీలోని నెవార్క్‌ విమానశ్రాయాల్లో కాసేపట్లో సర్వీసులను ప్రారంభించనున్నారు. అయితే రైలు సర్వీసులను మాత్రం ఇంకా పునరుద్ధరించలేదు.

రథయాత్ర యోచనను విరమించుకోవాలి

హైదరాబాద్‌: స్వామి పరిపూర్ణనంద నవంబరు 1 నుంచి ప్రారంభించనున్న రథయాత్రను వెంటనే విరమించుకోవాలని రాష్ట్ర క్రైస్తవ సామాజిక ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. దళిత, బలహీన వర్గాల క్రైస్తవ సామాజిక ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. దళిత, బలహీన…

సముద్రంలో చిక్కుకున్న జాలర్లు సురక్షితం

నెల్లూరు: సముద్రంలో చిక్కుకున్న 60 మంది మత్సకారుల సురక్షితంగా బయటపడ్డారు. నెల్లూరు జిల్లా శెట్టిపేట సమీపంలోని సముద్రంలో చిక్కుకున్న మత్సకారులు కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నట్లు సమాచారం. ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా బయటపడటంతో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం…

ఎన్జీరంగ అగ్రికల్చర్‌ విశ్వవిద్యాలయం వీసీగా తెలంగాణ వ్యక్తిని నియమించాలి:కోదండరాం

హైదరాబాద్‌: ఎన్జీరంగ అగ్రికల్చరల్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసిగా తెలంగాణ వ్యక్తినే నియమించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ఈ రోజు కోదండరాం మీడియాతో మాట్లాడుతూ ఆచార్య ఎన్జీరంగం విశ్వవిద్యాలయం వీసిగా తెలంగాణ వ్యక్తిని నియమించాలని ఆయన…

దుమ్ముగూడెం ఆనకట్టను కూల్చివేస్తున్న అధికారులు

ఖమ్మం: దుమ్ముగూడెం వద్ద గోదావరిపై కాటన్‌ దొర నిర్మించిప ఆనకట్టను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ అనకట్టను 1850లో సర్‌ ఆర్థన్‌ కాటన్‌ దొర నిర్మించారు. దీన్ని ఇప్పుడు జల విద్యుత్‌ప్రాజెక్టు అధికారులు కూల్చివేస్తున్నారు. పురాతన కట్టడాలకు హాని కలిగించకుండా…

పెను తుపానుగా బలపడనున్న నీలం

చెన్నై: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘నీలం’ తుపాను పెను తుపానుగా మారింది. దీంతో చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చెన్నై ఓడరేవు వద్ద ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరానికి…

మహిళల ఆసియా కప్‌ టీ -20 విజేత భారత్‌

గాంగ్‌ఝ: మహిళల ఆసియా కప్‌ టీ-20 క్రికెట్‌ టోర్నిలో భారత్‌ కప్‌ను గెలుచుకుంది. పైనాల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 18 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది.

2014లో ఆప్ఘనిస్తాన్‌ అధ్యక్ష ఎన్నికలు

కబూల్‌: ఆప్ఘనిస్తాన్‌ అధ్యక్ష ఎన్నికలు ఏప్రిల్‌ 5,2014న జరగనున్నట్లు అక్కడి ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్‌ అధ్యక్షుడిగ హమీద్‌ కర్జాయ్‌ కొనసాగుతున్నారు.

మరో ఎమ్మెల్యేను సస్పెండ్‌ చేసిన తెదేపా

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వనితను పార్టీ నుంచి తెదేపా సస్పెండ్‌ చేసింది. పార్టీ వ్యతిరే& కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యేపై ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. చంచల్‌గూడ జైల్లో జగన్‌ను కలిసినందుకు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి ఎమ్మెల్యే…

రాష్ట్ర అవతరణ దినోత్సవానికి భద్రత కట్టుదిట్టం

హైదరాబాద్‌: నవంబర్‌ 1న ప్రభుత్వం నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని సీపీ అనురాగ్‌శర్మ తెలియజేశారు. రేపు ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణవాదులు నిరసన తెలపకుండా చర్యలు తీసుకుంటామని…