Sunday, 15 November 2026

హైదరాబాద్

మంత్రి పితాని నివాసం ముందు ఆందోళన

హైదరాబాద్‌: పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో మెస్‌ ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఉదయం వైకాపా కార్యకర్తలు మంత్రి పితాని ఇంటిని ముట్టడించారు. సంక్షేమ హాస్టళ్లలో వసతులు కల్పించలేని మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ…

ప్రపంచ మేయర్ల సదస్సు ప్రారంభం

హైదరాబాద్‌: జీవవైవిధ్య సదస్సులో భాగంగా హైటెక్స్‌లో ప్రపంచ మేయర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో 46 దేశాలకు చెందిన 400 మంది ప్రతినిధులు పాల్గొంటారు.

స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభం

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నీఫ్టీ కూడా 16 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

కేటీఆర్‌పై హైకోర్టు సుమోటో కేసు నమోదు

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ పై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. హౌసింగ్‌ సోసైటీ వివాదంలొ స్వామిగౌడ్‌పై కోర్టు ఇచ్చిన తీర్పుపై కేటీఆర్‌ వ్యాఖ్యాలు చేసినందుకు ఈ కేసు నమోదైంది, తీర్పుపై చేసిన వ్యాఖ్యాలకు ఈ నెల…

కింగ్‌ ఫిషర్‌ ఉద్యోగుల చర్చలు వాయిదా

ముంబయి: కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంక్షోభం కోనసాగుతోంది, సమ్మెకు దిగిన ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగులతో నేడు జరపాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. కింగ్‌ఫిషర్‌ యాజమాన్చం చర్చలను ఈ నెల 17కు వాయిదా వేసింది. గత ఏడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు…

సిటీస్‌ ఫర్‌ లైఫ్‌ సమ్మిట్‌ ప్రారంభం

హైదరాబాద్‌: అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో భాగంగా సిటీస్‌ ఫర్‌ లైవ్‌ సమ్మిట్‌’ కార్యక్రమం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి 46 దేశాలకు చెందిన మేయర్లు హాజరయ్యారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు : కేకే

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14 (జనంసాక్షి): ఇటీవల కేంద్ర మంత్రి ఆజాద్‌ చేసిన వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు దూరమయ్యే అవకాశం ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు కె. కేశవరావు అన్నారు. ఆదివారం  నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ…

కేజ్రీవాల్‌ ఆరోపణలు అవాస్తవం ఆధారాలతో తిప్పికొడుతాం : ఖుర్షీద్‌

ఢిల్లీ: ‘ఐఏసీ’ కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపణల వెల్లువ మధ్య కేంద్ర న్యాయమంత్రి సల్మాన్‌ ఖుర్శిద్‌ ఆదివారం రాజధానికి చురుకున్నారు. తాము నిర్వ హిస్తున్న ఒక స్వచ్చంద సంస్థ నిధులను దుర్వినియోగం చేసిం దని అరవింద్‌ చేసిన ఆరోపణలకు…

పౌర స్పందన నేత శంకరన్‌ జీవిత విశేషాలపై వెబ్‌సైట్‌ ప్రారంభం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14 (జనంసాక్షి) : మాజీ ఐఏఎస్‌ అధికారి ఎస్‌. శంకరన్‌ జీవిత విశేషాలతో కూడిన వెబ్‌సైట్‌ను ఇవాళ హైదరాబాదులో ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా శంకరన్‌ తీసుకున్న పలు ప్రజాప్రయోజన నిర్ణయాలను ఇందులో పొందు పరిచారు.…

పీఎఫ్‌ వడ్డీరేటు నిర్ణయించండి

  న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2012-13)ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్‌)పై చెల్లించే వడ్డీరేటును ఇంకా నిర్ణయించకపోవటంపై ఏఐటీయూసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌) దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకునేలా కేంద్ర కార్మిక మంత్రి మల్లికార్జున…