Sunday, 15 November 2026

హైదరాబాద్

కాంగ్రెస్‌ పార్టీ వల్లే దేశంలో అన్ని సమస్యలు: రావుల చంద్రశేఖర్‌రెడ్డి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ వల్లే దేశంలో ఇన్ని సమస్యలున్నాయని తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన వైకాపా అనుచరులు ఇంకా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారన్నారు. అవిశ్వాసం…

కనుమ దారిలో కారు బోల్తా: ఆరుగురికి గాయాలు

తిరుపతి: తిరుపతినుంచి తిరుమల వెళ్లే కనుమ దారిలో మహారాష్ట్రకు చెందిన క్వాలిన్‌ వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.

మంత్రులకు న్యాయసహాయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో మరో పిటిషన్‌

ఢిల్లీ : మంత్రులకు న్యాయసహాయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలయింది. 26 వివాదాస్పద జీవోల వ్యవహారంలో మంత్రులను బాధ్యులను చేయాలంటూ గతంలో న్యాయవాది సుధాకరరెడ్డి వేసిన పిటిషన్‌కు ఓబీ దేవరా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను…

‘న్యాయ’ మంత్రిగా ఉండి న్యాయ విచారణ ఎలా ఎదుర్కొంటావ్‌

ముందు మంత్రి పదవికి రాజీనామా చెయ్‌ తర్వాతే విచారణకు సిద్ధంకా : కేజ్రీవాల్‌ హైదరాబాద్‌ ,అక్టోబర్‌ 14 (జనంసాక్షి) :న్యాయ శాఖ మంత్రిగా ఉంటూ న్యాయ విచారణను ఎలా ఎదుర్కొంటావని సల్మాన్‌ ఖుర్షీద్‌పై కేజ్రీవాల్‌ మండిపడ్డారు. కేంద్ర న్యాయ…

మెస్‌ ఛార్జీలు పెంచాలి: హరీష్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వసతి గృహాల్లో మెస్‌ ఛార్జీలు పెంచాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌  చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటూ, మూడు పూటల భోజనానికి ఒక్కో విద్యార్థికి రూ. 17.80 చొప్పున విడుదల చేయడం…

మంత్రులకు న్యాయసహాయంపై రిట్‌ స్వీకరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వివాస్పద 26 జీవోల జారీ విషయంలో మంత్రులకు న్యాయసహాయం చేయలన్న ప్రభుత్వనిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఈ రోజు సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది, ఈ కేసుపై గతంలో దాఖలైన పిటిషన్‌కు దీన్ని జతపర్చాలని ఆదేశాలు జారీ…

మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ చూపిన ఆధారాలన్నీ నకిలీవి: కేజ్రీవాల్‌

ఢిల్లీ: కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ చూపిన ఆధారాలన్ని నకిలీవని సామాజిక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. కేంద్రమంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌పై చేసిన ఆరోపణలకు మరిన్ని రుజువులను ఆయన ఈ రోజు జంతర్‌మంతర్‌ వద్ద బయట పెట్టారు. ట్రస్టు…

బాబ్లీ ప్రాజెక్టుపై మంత్రి సుదర్శన్‌రెడ్డి అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్‌: సచివాలయంలో వివాదస్పద బాబ్లీ ప్రాజెక్టుపై మంత్రి సుదర్శన్‌రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు రేపు తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకుంటోంది. ఈ సమావేశానికి మంత్రి…

నేవీ హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మృతి

గోవా: గోవాలో నేవీ హెలికాప్టర్‌ కూప్పకూలింది.  ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది, ఇద్దరు అధికారులు సహా ముగ్గురు మృతి చెందారు.

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,390లు  ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,120లుగా ఉంది. కిలో వెండి ధర రూ.60,500గా ఉంది.