Saturday, 14 November 2026

హైదరాబాద్

యూపీ మంత్రి రాజీనామా

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రెవెన్యూ, పునరావాస శాఖ మంత్రి వినోద్‌కుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు. గోండా జిల్లా ముఖ్య వైద్యాధికారి ఎన్‌.పి.సింగ్‌ కిడ్నాప్‌ వ్యవహరంలో ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు. మరోవైపు ఈ…

లోకాయుక్తగా సుభాషణ్‌ రెడ్డి ప్రమాణం

హైదరాబాద్‌: రాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి ప్రమాణం చేశారు. రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి తదితరులు హాజరయ్యారు.

త్వరలో ఎస్‌స్సీ, ఎస్టీ బ్యాక్‌లాక్‌ పోస్టులను భర్తీ చేస్తాం : సీఎం

ఒంగోలు, అక్టోబర్‌ 11 : ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఈ నెల 9న ప్రారంభించిన ఇందిరమ్మ బాట గురువారం నాడు ముగింపు దశకు చేరుకుంది.  సంతనూతలపాడులో…

స్కాట్‌లాండ్‌లో గుంటూరు జిల్లా వాసి కాల్చివేత

గుంటూరు: ఉన్నత చదువులు అమెరికాలో పూర్తి చేసి స్కాట్‌లాండ్‌లో చిరుద్యోగిగా పనిచేస్తున్న మలినేని దిలీప్‌(27) అనే యువకుడు ప్రేమ వివాదంలో తుపాకీ కాల్పులకు గురై మృతి చెందాడు. ఈ సంఘటన ఈ నెల 5న స్కాట్‌లాండ్‌లో జరిగింది. దిలీప్‌…

విగ్రహాల వివరాలు వెల్లడించిన టీటీడీ

తిరుపతి: తిరుమలేశునికి అజ్ఞాత భక్తుడు సమర్పించిన వజ్రాల పొదిగిన శ్రీవారు. శ్రీదేవి, భూదేవి విగ్రహాల వివరాలను తితిదే అధికారులు వెల్లడించారు. ఈ విగ్రహాల విలువ రూ.125కోట్లు వుంటుందని సుబ్రమణ్యం తెలిపారు. 14అంగుళాల పొడవున్న విగ్రహాల బరువు రెండున్నర కిలోలని,…

రాజాంలో భగ్గుమన్న పాతకక్షలు

శ్రీకాకుళం: జిల్లా రాజాంలోని రెల్లి వీధిలో పాతకక్షలు భగ్గుమన్నాయి. ఇరువర్గాల మధ్య పాతకక్షల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఐదుగురు తీవ్రంగా గాయపడినారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రాణహిత విషయంలో స్పష్టతనివ్వాలి: యాదవరెడ్డి

హైదరాబాద్‌: ప్రాణహిత – చెవెళ్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ యాదవరెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుకు నీటి లభ్యత లేదని కేంద్ర జలవనరుల సంఘం చెబుతుంటే ప్రాజెక్టు పేరిట జనాన్ని ఎలా మోసం చేస్తారని…

రూ.50 లక్షలతో పరారయిన చిట్టీల వ్యాపారి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఆల్విన్‌ కాలనీలో మరో ఆర్థిక నేరం వెలుగు చూసింది. కాలనీలోని చిట్టీల వ్యాపారి రమేష్‌ రూ.50 లక్షలతో పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీఎం క్రీడలకు ఏమీ చేయడంలేదు: ఈటెల

హైదరాబాద్‌: 610జీవోతో సహా ఏ జీవోనైనా పరిస్థితుల్ని బట్టి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని తెరాస శాసన సభ ఈటెల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు. ఇరోజు తెలంగాణ భవన్‌లో తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ సన్మానోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం విద్యా సెస్సు…