Saturday, 14 November 2026

హైదరాబాద్

ఎంఎంటీఎస్‌, ఆర్టీసీ బస్‌పాస్‌ల ధర పెంపు

హైదరాబాద్‌: జంట నగరాల్లో ఎంఎంటీఎస్‌, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి జారీ చేసే నెలవారి పాస్‌ల ధరను ద.మ రైల్వే పెంచింది. రూ.600 నుంచి 700రూపాయలకు పెంచింది. పెంచిన ధరలు ఈ నెల 15నుంచి అమలు.

పాస్‌పోర్ట్‌ జారీ ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట

హైదరాబాద్‌: పాస్‌పోర్ట్‌ జారీ ప్రక్రీయలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి శ్రీకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతొందన్నారు. పాస్‌పోర్ట్‌ కార్యలయ సిబ్బందిపై ఫిర్యాదులుంటే నేరుగా సంప్రదించాని చెప్పారు. కరీంనగర్‌లో…

త్వరలో కరీంనగర్‌లో చిన్న స్థాయి సేవాకేంద్రం ఏర్పాటు

హైదరాబాద్‌: పాస్‌పోర్టు జారీ ప్రక్రియాలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి శ్రీకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. పాస్‌పోర్టు కార్యాలయ సిబ్బందిపై ఫిద్యాదులు ఉంటే నేరుగా సంప్రదించాలని…

ఎంఎంటీఎస్‌, ఆర్టీసీ బస్‌పాస్‌ల ధర పెంపు

హైదరాబాద్‌: జంట నగరాల్లో ఎంఎంటీఎస్‌, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి జారీ చేసే నెలవారీ పాస్‌ల ధరను ద.మ.రైల్వే పెంచింది. రూ.600నుంచి రూ.700కు పెంచింది. పెంచిన ధర ఈ నెల 15 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఫైనల్‌ ఎంబీబీఎస్‌ ”పార్ట్‌1” ఫలితాల విడుదల

విజయవాడ: ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఫైనల్‌ ఎంబీబీఎస్‌ ”పార్ట్‌1” ఫలితాలు విడుదలయ్యాయి. భారతీయ వైద్యమండలి మార్గనిర్దేవాల ప్రకారం ఐదు గ్రేసు మార్కులు కలిపిన తర్వాత ఫలితాలను విడుదల చేసినట్లు విజయవాడలోని డాక్టర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రాణధికారి…

ఫైనల్‌ ఎంబీబీఎస్‌ (ఫార్ట్‌) ఫలితాలు విడుదల

విజయవాడ: ఈ ఏడాది ఆగస్ట్‌లో జరిగిన ఫైనల్‌ ఎంబీబీఎస్‌ (ఫార్ట్‌1) ఫలితాలు విడుదలయ్యాయి. భారతీయా వైద్యమండలి మార్గనిర్దేశాల ప్రకారం 5గ్రేసు మార్కులు కలిపిన తర్వాత ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.

హైటెక్స్‌ వైపు వెళ్లే రహదారుల్లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: ఈ నెల 16న ప్రదాని రాక సందర్భంగా హైటెక్‌ సిటీ పరిసరాల్లో ట్రాఫిక్‌ పోలీసులు రిహార్సల్స్‌ చేస్తారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 2గంటల నుంచి 4.30 వరకు సైబర్‌ టవర్స్‌, గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ వైపు వెళ్లే…

చంద్రబాబు పాదయాత్రకు సీపీఐ సంఘీభావం

  హైదరాబాద్‌: చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్రకు సీపీఐ కార్యదర్శి వర్గ సమావేశం సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి నారాయణ లేఖ రాశారు.

షర్మిళ ఏ హోదాతో పాదయాత్ర చేపడుతారు: శోభాహైమావతి

హైదరాబాద్‌: దొచుకొటానికి రాష్ట్రంలో ఇంకా ఏం మిగిలిందని షర్మిళ పాదయాత్ర చేపడుతున్నారని రాష్ట్ర తెలుగు మహిళాధ్యక్షురాలు శోభా హైమావతి ప్రశ్నించారు. 2003లో వైఎస్‌ పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ గనులు, భూములు, సంపద ఉన్నాయో పరిశీలించి అధికారంలోకి రాగానే…

షిండే వ్యాఖ్యలపై పాల్వాయి అసంతృప్తి

హైదరాబాద్‌: కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియార్‌ నేత పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో కాంగ్రెస్‌ అధిష్ఠానంలోని పెద్దలు చర్చలు జరిపారని అన్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌తో కేసీఆర్‌ చర్చలు…