ఆటో, జీపు ఢీ: ఇద్దరి మృతి
హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని రాళ్లగూడ వద్ద ఆటోను టాటా సఫారీ ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని రాళ్లగూడ వద్ద ఆటోను టాటా సఫారీ ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
శ్రీకాకుళం: జిల్లాలో సదరం పేరుతో వికలాంగులను మోసం చేస్తున్నారని తెదేపా సీనియర్ నేత ఎర్రన్నాయుడు ఆరోపించారు 80 శాతం అంగవైకల్యంతో కంటికి కనబడుతున్న వికలాంగులను పింఛన్లకు దూరం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు కంటికి కనబడుతున్న అంగవైకల్యాన్ని చూసిన వెంటనే…
హైదరాబాద్: సాగరహారంలో భాగంగా ఉద్యోగులపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ స్పష్టం చేశారు. ఈ రోజు తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు ఆమెతో సమావేశమయ్యారు. తెలంగాణ కవాతులో భాగంగా ఉద్యోగులపై…
ఢిల్లీ : కావేరీ వివాదం పై కర్ణాటక వేసిన పున సమీక్ష పిటిషస్ పై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది
సిద్దిపేట : పట్టణంలోని మాతా శిశు అరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు అకస్మిక తనిఖీ చేశారు. స్కానింగ్ బయట చేయించుకోమనడం , మందులకోసం చీటీలు రాయడంపై అయన వైద్యసిబ్బందిపై అగ్రహం వ్యకతం చేశారు.
వరంగల్ : వైవిధ్య ప్రత్యేకతలను వివరిస్తూ వాతావరణ మార్పులను దానికి కారణాలను విశ్లేషిస్తూ వరంగల్ విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచిన సైన్స్ ఎక్స్‌ప్రెస్ నేడు హైదరాబాద్ వెళ్లినుంది గత నాలుగు రోజులుగా వరంగల్ రైల్వే డివిజస్‌లోని కాజీపెట్ స్టేషస్‌లో ఉన్న…
హైదరాబాద్: తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తమ పార్టీ కోరుకోవడం లేదని తెరాస సీనియర్ నేత వినోద్ చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ పట్ల సానుకూలంగా ఉందని తుది నిర్ణయమే తీసుకోవాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌ను కాంగ్రెస్ ఒక…
హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మేథ్యూతో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ మార్చ్‌లో నమోదైన కేసుల గురించి ఈ సమావేశంలో నేతలు చర్చించారు.
హైదరాబాద్: సాగరహారం నేపథ్యంలో తమపై వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్ఠానాన్ని కలిసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఒత్తిడి తీసుకురావాలని నేతలు భావిస్తున్నారు. మంత్రి డీ కె. అరుణ మాట్లాడుతూ ఈ మధ్యాహ్నం…
వరంగల్: జీవవైవిద్య ప్రత్యేకతలను వివరిస్తూ వాతవారణ మార్పులను దానికి కారణాలను విశ్లేషిస్తూ వరంగల్ విద్యార్థులకు విజ్ఞాన్ని పంచిన సైన్స్‌ఎక్స్ ప్రెస్ నేడు హైదరామాద్‌కు వెళ్లనుంది. గత 4రోజులుగా వరంగల్ రైల్వే డివిజన్‌లోని కాజీపేట్ స్టేషన్‌లో ఉన్న సైన్స్‌ఎక్స్‌ప్రెస్ నేడు…