Saturday, 14 November 2026

హైదరాబాద్

భూకేటాయింపుల బిల్లుపై మంత్రుల కమిటీ భేటీ

ఢిల్లీ: భూకేటాయింపుల బిల్లుపై చర్చించడానికి ఈ రోజు కేంద్ర మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు శరద్‌పవార్‌, జైరాంరమేష్‌, కిషోర్‌ చంద్రదేవ్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, సీపీ జోషీ హాజరయ్యారు. మంత్రుల కమిటీ ఈ భేటీలో భూకేటాయింపులపై విధాన…

నెల్లూరులో కాంగ్రెస్‌ పార్టీ మాజీ కార్పోరేటర్‌ అరెస్ట్‌

నెల్లూరు:  నెల్లూరుకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ మాజి కార్పోరేటర్‌ సంక్రాంతి కళ్యాణ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మనీ స్కీమ్‌ వ్యవహారంలో కళ్యాణ్‌ రూ.60లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి  

కాప్‌-11 ప్లీనరీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్‌:  జీవ వైవిధ్య సదస్సులో కీలమైన (కాప్‌-11) సభ్యదేశ ప్రభుత్వాల ప్రతినిధుల సమావేవాన్ని హైటెక్స్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ చారిత్రాకంగా జీవ వైవిద్యపరంగా హైదరాబాద్‌ ప్రత్యేకమైందన్నారు.

జీవ వైవిద్యంపై శిల్పరామంలో పెయింటింగ్‌ ప్రదర్శన

హైదరాబాద్‌:  జీవ వైవిధ్య సదస్సులో భాగంగా హైదరాబాద్‌లోని విల్పరామంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్‌ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. ప్రముఖ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన ఈ చిత్రాలు జీవవైవిధాన్ని ప్రదర్శిస్తున్నాయి.

రెండేళ్లుగా దేవాభివృద్ది కుంటుపడుతుంది: చిదంబరం

ఢిల్లీ: భారతదేశ ఆర్థికాభివృద్ది కుంటుపడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన వాణిజ్య పత్రిక సంపాదకుల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ 8నుంచి 9శాతం వృద్ది రేటు ఉండేలా చూడటమే తమ…

పలమనేరు కార్యకర్తలతో బాబు సమావేశం

అనంతపురం: జిల్లాలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడుతో చిత్తూరు జిల్లా పలమనేరు నేతలు సమావేశమైనారు. పలమనేరు ఎమ్మెల్యే     అమర్‌నాథ్‌రెడ్డి పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రధాన్యత సంతరించుకుంది. అమర్‌నాధ్‌రెడ్డి తన స్వార్థం కోసం…

10గ్రాముల పసిడి ధర రూ.31,330

హైదరాబాద్‌: రాజధానిలో ఈ రోజు 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఈరోజు 31.300లు, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.30,050లుగా ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. కిలో వెండి ధర 61,800లుగా ఉంది.

వెనిజులా ఎన్నికల్లో హ్యూగో చావేజ్‌ ఘనవిజయం

వెనిజులా: వెనిజులా అధ్యక్షుడిగా హ్యూగో చావేజ్‌ నాలుగోసారి ఎన్నికయ్యారు. ఆ దేశ నేషనల్‌ ఎలక్టోరియల్‌ కౌన్సిల్‌ విడుదల చేసిన ప్రిలిమినరీ ఫలితాల ప్రకారం చావేజ్‌కు 54 శాతం ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి హెన్రీక్‌ కాప్రిల్స్‌కు 44 శాతం…