Saturday, 14 November 2026

హైదరాబాద్

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు  ఈరోజు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే నిఫ్టీ 40 పాయింట్లకు పైగా, సెన్సెక్స్‌ 15 పాయింట్లకు పైగా నష్టపోయాయి.

కెప్టన్సీ నుంచి తప్పుకున్న జయవర్థనే

కొలంబో :శ్రీలంక క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేల జయవర్థనే కెస్టన్సీ నుంచి తప్పుకున్నాడు. టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్లో శ్రీలంక ఓటమికి నైతికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు.

తెలంగాణపై తేల్చకుండా ప్రధాని రావొద్దు టీ అడ్వకేట్‌ జేఏసీ నిరసన

తెలంగాణపై తేల్చకుండా ప్రధాని రావొద్దు టీ అడ్వకేట్‌ జేఏసీ హైదరాబాద్‌, అక్టోబర్‌ 7 : తెలంగాణ అంశాన్ని పరిష్కరించాకే ప్రధాని హైదరాబాద్‌కు రావాలని తెలంగాణ అడ్డకేట్‌ జేఏసీ డిమాండ్‌ చేసింది. ఆదివారం ర్యాలీగా గన్‌పార్క్‌కు చేరుకున్న అడ్వకేట్‌ జేఏసీ…

2013లో మరో మెగా డీఎస్సీ వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు ప్రాధాన్యత

2012 రాత పరీక్ష ఫలితాలు విడుదల చేసిన మంత్రి పార్థసారధి హైదరాబాద్‌, అక్టోబర్‌ 7 (జనంసాక్షి): 2013 జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో మరో డిఎస్‌సి నిర్వహిస్తాం.. ఆ డిఎస్‌సిలోను 25వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం.. వ్యాయామ…

ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సేవలు అమూల్యం

గవర్నర్‌ నరసింహన్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 7 (జనంసాక్షి): శాంతి భద్రతల పరిరక్షణకు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఎఎఫ్‌) సేవలు అభినందనీ యమని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. శామీర్‌పేట మండలంలోని హకీంపేటలో ఆర్‌ఎఎఫ్‌ 99వ బెటాలియన్‌ 20వ ఆవిర్భావ దినోత్సవ…

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ

శ్రీఆర్‌ఎల్‌డీ తెలంగాణ శాఖ ఏర్పాటు శ్రీతెలంగాణ ఓ మహత్తర ఉద్యమం శ్రీస్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తం శ్రీపార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 7 (జనంసాక్షి): తెలంగాణ లాంటి ఉద్యమం దేశంలో తానెక్కడా చూడలేదని కేంద్ర…

రాజకీయ ఐకాసతో కలిసి పరిచేస్తాం: ఎర్రబెల్లి

వరంగల్‌: ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే తమ పార్టీ నుంచి ఒకరినే పంపించి తెలంగాణ వాదాన్ని వినిపిస్తామని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. కడవెండిలో జరిగిన విలేకర్ల…

బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌

కొలంబో: టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక , వెస్టిండీస్‌ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

కలుషితాహారం తిని 150 మంది విద్యార్థినులకు అస్వస్థత

అనంతపురం: లుషితాహారం తిని 150 మంది విద్యార్థులు అస్వస్థతకు  గురైన ఘటన అనంతపురం జిల్లా నల్లమాడలో చోటు చేసుకుంది, నల్లమాడలోని కస్తూర్బా ఆశ్రమ  పాఠశాలలో ఆదివారం ఆహారం తీసుకున్న 150 మంది విద్యార్థినులు ఆస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం…

మహిళల టీ 20 ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియా

కొలంబో: మహిళల ప్రపంచ టీ 20 కప్‌ ను ఆస్ట్రేలియా మహిళల జట్టు రెండవ సారి సొంతం చేసుకుంది. 143 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 138…