డీఎల్‌ఎఫ్ వివరణలు అర్థసత్యాలు అబద్థాలు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: డీఎల్‌ఎఫ్‌లో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పెట్టుబడులపై ఆ కంపెనీ ఇచ్చిన వివరణలు అర్థసత్యాలు, అబద్థాలని అవినితి వ్యతిరేక ఉద్యమమకారుడు అరవింద కేజ్రీవాల్ అన్నారు. విస్తృత సమాచారాన్ని డీఎల్‌ఎఫ్ తొక్కి పెట్టిందని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించిన…

