Saturday, 14 November 2026

హైదరాబాద్

రేపు వైఎస్‌ఆర్‌సీపీ కీలక సమావేశం

హైదరాబాద్‌: భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సెంట్రల్‌ కమిటీ రేపు హైదరాబాద్‌లో సమావేశం కానుంది. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన నేపథ్యంలో పార్టీ సెంట్రల్‌ కమిటీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అంబేద్కర్‌ వర్సిటీ కోర్సులు దరఖాస్తుకు గడువు 30

  మూసాపేట : అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిదిలో ఏంబీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సులు దరఖాస్తులను రూ. 200 అలస్య రుసుంతో ఈ నెల 30 వరకు సమర్పించవచ్చునని వర్సిటీ ఓ ప్రకటనలో పేర్కోంది. దరఖాస్తులు జూబ్లీహిల్స్‌లోని…

ఉత్సాహంగా సాగుతున్న చంద్రబాబు యాత్ర

అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రతీ గ్రామంలో ఆయనకు ఘన స్వాగతం లభిస్తోంది. పాదయాత్రలో భాగంగా కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామానికి చేరిన ఆయన ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేశారు. అనంతరం…

బీహార్‌లో పోలీసుల ఆందోళన

పాట్నా: బీహార్‌ పోలీసులు ఆందోళన బాట పట్టారు. జీతాలు పెంచాలనే డిమాండ్‌తో ఈ నెల 10 తేదిన 65 వేల మంది పోలీసులు సామూహిక సెలవులో వెళ్లనున్నారు. దీనికోసం వీరు సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు.

ఇంగ్లండ్‌ లక్ష్యం 143

కొలంబో: మహిళా టీ 20 ప్రపంచకకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా – ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న తుది పోరులో ఆస్ట్రేలియా జట్టు 143 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ ముందుంచింది, టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిరీత 20…

అవన్నీ అబద్ధాలు, అపనిందలు: వాద్రా

న్యూఢిల్లీ: పౌర సమాజ నేత అరవింద కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యాలపై రాబర్ట్‌ వాద్రా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత రెండో రోజులుగా సోనియా కుటుంబం, వాద్రాపై వస్తున్న విమర్శిలపై ఎదురుదాడికి దిగారు. ప్రచారం కోసమే కొందరు సోనియా కుటుంబంపై…

సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ను తిలకించేందుకు భారీగా వచ్చిన విద్యార్థులు

వరంగల్‌: ఖాజీపే రైల్వేస్టేషన్లో మూడో రోజు కొనసాగుతున్న జీవవైవిధ్య సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రదర్శన తిలకించేందుకు విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విద్యార్థులతో స్టేషన్‌ ఆవరణ కిటకిటలాడింది. ప్రదర్శన తిలకించడానికి వచ్చిన విద్యార్థులు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు…

కేంద్రమంత్రి జైరాం వ్యాఖ్యాలపై స్వరూపానంద ఫైర్‌

విశాఖపట్నం:’ దేశంలో మరుగుదొడ్ల కన్నా ఆలయాలే ఎక్కువగా ఉన్నాయి’ అని కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ చేసిన వ్యాఖాలపై స్వామి స్వరూపానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కయ్యపాలెంలో మహా అన్న సమారాధనలో స్వరూపానంద పాల్గొన్నారు. రాజకీయ నాయకులు దుర్మార్గంగా…

ఉక్కు కర్మాగార వాటాల అమ్మకాలను ఉపసంహరించాలి

విశాఖ: ప్రభుత్వం రంగ సంస్థలను పరిరక్షించాలని నూతన ఆర్థిక విధానాలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంప్లాయిన్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల పునరుజ్జీవానికి సత్వరం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ ఫెడరరేషన్‌ ఆధ్వర్యంలో విశాఖ…

రక్త హీనతతో బాలింత మృతి

  ఇంద్రవెల్లి : మండలంలోని తుమ్మగుడ గ్రామానికి చెందిన ఎర్మరూపాబాయి (26) రక్తహీనతతో అదివారం ఉదయం మృతి చెందింది. బేలా మండలం సాంఘ్వి గ్రామానికి చెందిన రూపాబాయి మూడు నెలల క్రితంపాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి రక్తహీనతతో బాధపడుతోందని అమె…