అమీనాబాద్ లో ఇందిరమ్మ నూతన గృహం ప్రారంభం
కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్ధన రమేష్… చెన్నారావుపేట, మార్చి 7( జనం సాక్షి): ఇందిరమ్మ పథకంలో నూతనంగా నిర్మించుకున్న గృహాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్ధన రమేష్ ప్రారంభించారు. మండలంలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన బేతి అశోక్- ప్రవళిక…










