Saturday, 14 November 2026

హైదరాబాద్

కవాతుపై తుది నిర్ణయం సీఎందే : జానా

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి): స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి వేయాలని నిర్ణయించినట్టు మంత్రి కె.జానారెడ్డి చెప్పారు. సచివాలయంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిధులు నిలిపేయొద్దని కేంద్రాన్ని కోరనున్నట్టు చెప్పారు.…

ఎనకకు మర్లి చూసే ముచ్చటే లేదు

‘సాగరహారం’ కొనసాగుతది టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకుండా, తెలంగాణ కవాతు నిర్వహించే తీరుతామని, 30న సాగర హారాన్ని నిర్మించే తీరుతామని తెలంగాణ రాజకీయ ఐకాస…

తెలంగాణపై ఎటూ తేల్చని బాబు

హైదరాబాద్‌: కొండంత రాగం తీసి అర్థం కాని పాట పడినట్లు తెలంగాణ అంశంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాసినా మళ్లీ అందులో మడత పేచి పెట్టాడు. వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు…

తెలంగాణపై చంద్రబాబు ఇచ్చిన లేఖ మరో మోసం: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై చంద్రబాబు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు లేఖ రాసిన అందులో కొత్తదనం ఏమిలేదని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ విమర్శించిరు. తెలంగాణ ప్రజలను లేఖతో మరోక్కసారి మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు. నాడు సమస్యను జఠిలం చేసిందే…

తెలంగాణ మార్చ్‌కు అనుమతి లేదు: అనురాగ్‌శర్మ

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు అనుమతి లేదని నగర పోలీసు కమిషనర్‌ లనురాగ్‌శర్మ తెలిపారు. మార్చ్‌ విషయంలో కఠినంగా వ్వవహరిస్తామన్నారు. వినాయక నిసమజ్జనం 30వ తేదీ మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది కాబట్టి వాయిదా వేసుకోవాలని కోరినట్టు ఆయన చెప్పారు.

ఎవరి మనోభావాలను నొప్పించలేదు: రవి

న్యూఢిల్లీ: తాను ఎవరి మనోభావాలను నొప్పించలేదని కేంద్రమంత్రి వయలార్‌ రవి అన్నారు. బుధవారం తను విలేకరులతో మాట్లాడిన మాటలను సంచలనం చేయడం బధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో తనకు 1960 నుంచి అనుబంధం కొనసాగుతోందని రాష్ట్రంలోని ఏప్రాంతానికి చెందిన ఎవరి మనోభావాలను…

80వ పుట్టినరోజు జరుపుకున్న ప్రధాని మన్మోహన్‌సింగ్‌

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు 80వ పుట్టినరోజు దనమైనప్పటికీ బుధవారం సాధారణ రోజుగానే సాగిపోయింది. ఆయన తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారు. కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) 70 వ్యవస్థాపక దినోత్సవానికి హాజరుకావడం ద్వారా ప్రధాని తన…

తెలంగాణపై తీర్మానం పెట్టాలని ప్రధానికి బాబు లేఖ

హైదరాబాద్‌: తెలంగాణపై తీర్మానం పెట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ అంశంపై తాము గతంలోనే కేంద్రానికి లేఖ…

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ

హైదరాబాద్‌: పోలీసుశాఖలోని కమ్యూనికేషన్‌, పీటీవో, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరోలో వివిధ విభాగాలకు సంబంధించి కానిస్టేబుల్‌, ఎస్‌ఐ స్థాయి అభ్యర్థులకు రాత పరీక్ష తేదీలను ఖరారు చేసి హాల్‌టికెట్లు జారీచేసినట్లు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ మాలకొండయ్య…

పౌరసరఫరాలపై సచివాలయంలో తులసిరెడ్డి సమీక్ష

హైదరాబాద్‌: పౌరసరఫరాల శఖపై 20 సూత్రాల పథకం ఛైర్మన్‌ ఎస్‌.తులసిరెడ్డి బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పౌరసరఫరాల కమిషనర్‌ మర్‌ప్రీత్‌సింగ్‌, డైరెక్టర్‌ చిరంజీవులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం తులసిరెడ్డి విలేరులతో మాట్లాడారు. 43,129 చౌకధరల దుకాణాల ద్వారా…