Saturday, 14 November 2026

హైదరాబాద్

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలిగంటలో ముంబయి స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌ 30 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్లు లాభాలో ఉన్నాయి.

నేడు ‘టీ’ మంత్రులు భేటీ

హైదరాబాద్‌: ‘తెలంగాణ మార్చ్‌’పై చర్చించేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌ రెడ్డి నివాసంలో నేడు తెలంగాణ మంత్రులు భేటీ కానున్నారు. తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేయించేలా ప్రయత్నించాలంటూ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి చేసిన విజ్ఞప్తి పై ఈ…

మెక్సొకోలో కాల్పులు…11 మంది మృతి

మెక్సికో: మెక్సికోలోని చిల్‌పాస్‌సిగోలో రక్షణ సిబ్బంది, అల్లరిమూకల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు.

రెండు వర్గాల మధ్య ఘర్షణ….18 మందికి గాయాలు

వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని నిమ్మలబజార్‌లో ఈ రోజు ఉదయం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ  ఉద్రిక్తతకు దారితీసింది.  ఇరువర్గాలు కత్తులు, గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో 18 తీవ్రంగా గాయపడ్డారు. వీరికి…

శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత మెరుగవ్వాలి

సైంటిస్టులకు ప్రధాని సలహా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) : శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్‌ వెనకబడి ఉందని, ఈ రంగంలో మరింత ప్రభావవంతంగా పని చేయాలని ప్రధాని మన్మో హన్‌సింగ్‌ అభిప్రాయపడ్డారు. కలలు కనాలని, వాటిని సాకారం…

తెలంగాణకు ఏకాభిప్రాయం కావాలట!

ఆజాద్‌ వంకర మాటలు శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) : తెలంగాణ అంశంపై కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ గులాంనబీ ఆజాద్‌ మరోమారు దాటవేత ధోరణి ప్రదర్శించారు. తెలంగాణ అత్యంత క్లిష్టమైన సమస్య అన్నారు. ఇప్పటికి ప్పుడు సమస్య…

‘మార్చ్‌’ లో సమ్మక్క-సారక్కలవుతం

రాజధానిలో జోరుగా తెలంగాణ మహిళా కవాతు సాగరహారంలో భాగస్వాములమవుతామని స్పష్టీకరణ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌లో ఆదివాసీ దేవతలు సమ్మక్క-సారక్కల వోలె కదం తొక్కుతామని తెలంగాణ ఆడబిడ్డలు నినదించారు. ఆ తల్లుల స్ఫూర్తి మార్చ్‌లో…

‘మార్చ్‌’పై మాట్లాడిన కేసీఆర్‌

తెలంగాణ మార్చ్‌ మరో దండి సత్యాగ్రహం శాంతియుత నిరసనకు అనుమతించండి కేసీఆర్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 26 : ఈ నెల 30న జరిగే మరో దండి సత్యాగ్రహమని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ అభివర్ణించారు. మార్చ్‌ కచ్చితంగా గాంధేయ…

ఫిలడెల్ఫియాలో మార్చ్‌కు మద్దతుగా

టీ ఎన్‌ఆర్‌ఐల సంఘీభావం ఫిలడెల్ఫియా, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : అమెరికాలోని ఫిలడెల్ఫియా రాష్ట్రంలో తెలంగాణ ఎన్నారైలు కదం తొక్కారు. ర్యాలీ నిర్వహించి, ప్లకార్డులు చేతబట్టి తెలంగాణ మార్చ్‌కు మద్దతు తెలిపారు. ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ…

బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ముఖ్యమంత్రి కిరణ్‌

విజయవాడ, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పా రు. కృష్ణా జిల్లాలో ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్న ఆయన బుధవారం గుడి వాడ మండలంలోని పలు గ్రామాల్లో…