Saturday, 14 November 2026

హైదరాబాద్

దళిత బాలికపై సామూహిక అత్యాచారం

హర్యానాలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య హర్యానా, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): హర్యానాలోని హిసార్‌ ప్రాంతంలో అగ్రవర్ణాల దురహం కారానికి దళిత బాలిక కుటుంబం బలైంది. 16 ఏళ్ల దళిత బాలికను ఎనిమిది మంది అగ్రవర్ణాలకు…

ఆయన మూడు..ఈయన ఐదు నిమిషాలు..

అయిదురోజుల పాటూ..వాయిదాల పర్వం శాసనసభ సమావేశాల తీరుపై విపక్షాల పెదవివిరుపు ఆయన మూడు..ఈయన ఐదు నిమిషాలు.. అయిదురోజుల పాటూ..వాయిదాల పర్వం శాసనసభ సమావేశాల తీరుపై విపక్షాల పెదవివిరుపు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి):ఆయన మూడు నిమిషాలు.. ఈయన ఐదు…

చార్జీల పెంపు స్వల్పమే : ఎకె ఖాన్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): ఆర్టీసీ చార్జిలను స్వల్పంగానే పెంచామని ఆ సంస్థ ఎండి ఎకె ఖాన్‌ అన్నారు. ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకే పెంచాల్సి వచ్చిందన్నారు. చార్జీలు పెంచినప్పటికీ ఆర్టీసీకి ఏడాదికి 352…

విద్యుత్‌ సర్‌చార్జి వసూలు నిలిపేయండి : హరీష్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): పెంచిన విద్యుత్‌ సర్‌చార్జీలను వెంటనే నిలుపుజేయాలని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆదివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంధన సర్‌ఛార్జి వసూలుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే నిలుపుజేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. 2012-13…

ఆకట్టుకున్న బయోడైవర్సిటీ రన్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): నెక్లెస్‌రోడ్డులో ఆదివారంనాటి పరుగు అందర్నీ ఆకట్టుకుంది. బయో డైవర్శిటీ రన్‌ను మంత్రి దానం నాగేందర్‌ ప్రారంభించారు. చిన్నా, పెద్దా సైతం అందరూ పాల్గొనడంతో నగరవాసులను అమితంగా అలరించింది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.…

ఉత్తర భారతంలో వరద బీభత్సం

7 లక్షలమంది నిరాశ్రయులు.. 24 మంది మృతి నీట మునిగిన వేలాది ఎకరాలు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): ఉత్తర భారతంలో వరద బీభత్సానికి ప్రజలు కకావికలమయ్యారు. దక్షిణ సిక్కింలోని చుంగ్‌ తంగాలో వరదల వల్ల ఆదివారం నాటికి…

అమెరికా వీసా రుసుము పెంపుపై భారత్‌ ఫిర్యాదు

న్యూఢిల్లీ: అమెరికా వీసా రుసుము పెంపుపై భారత్‌ త్వరలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కు ఫిర్యాదు చేసే అవకాశముంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఆ సంస్థకు అందించేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం చర్యలు ముమ్మరం చేసింది.…

ఇంగ్లండ్‌ లక్ష్యం 171

కొలంబొ : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. కోహ్లీ 40, గంభీర్‌ 45, రోహీత్‌ శర్మ 53 (నటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌…

12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 88 వేల మెగావాట్ల అదనపు విద్యుత్తు

న్యూఢిల్లీ: 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) కాలంలో దేశంలో 88 వేల మెగావాట్ల అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ప్రణాళిక సంఘం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ మేరకు ప్రణాళిక డాక్యమెంట్‌ను విడుదల చేసింది. కాలం చెల్లిన విద్యుత్తు ప్లాంటును…

సిక్కింలో వరదల వల్ల కొండచరియలు విరిగిపడగా 21 మంది దుర్మరణం

గ్యాంగ్‌టక్‌: ఉత్తర సిక్కింలోని మారుమూల ప్రాంతాల్లో ఆదివారం మెరుపు వరదలు సంభవించడంతోపాటు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనల్లో మొత్తం 21 మంది మరణించగా ఎనిమిది మంది ఆచూకీ తెలియలేదు. మరణించిన, గల్లంతైన వారిలో భారత్‌-టిబెట్‌ సరిహద్దు పోలీస్‌(ఐటీబీపీ), సరిహద్దు…