Saturday, 14 November 2026

హైదరాబాద్

ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌లో దీపికకు రజతం

టోక్యో: టోక్యోలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారతీయ క్రీడాకారిణీ దీపికా కుమారి రజతపతకం సాధించింది. దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నెంబర్‌వన్‌ క్రీడాకారిణీ బోబేకితో తపడిన దీపిక ఓడిపోవడంతో రజతపతకంతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది.

ఆర్టీసీ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం

హైదరాబాద్‌: ఇప్పటికే పెరిగిన ధరలతో సతమవుతున్న  సామాన్యులకు మరో భారం నెత్తిన పడింది. ఆర్టీసీ కి అదనపు భారం మీద పడింది.దీంతో నష్టాల్లో కోనసాగుతున్న ఆర్టీసీకి వేరే ప్రత్యామ్నాయం లేక ఛార్జీలు పెంచింది. పెంచిన ఛార్జీలు ఈ ఆర్థరాత్రి…

లారీని ఢీకోన్న 108 వాహనం

  గుంటూరు 108 వాహనం రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన గుంటూరు జిల్లా సత్తనపల్లి శివారులో చోటుచేసుకుంది. అదివారం తెల్లవారుజామున పిడుగురాళ్ల రోడ్డులోని చెక్‌పోస్టు వద్ద అగి ఉన్న లారీని 108 వాహనం అదుపుతప్పి ఢీకోంది. ఈ ప్రమాదంలో…

అసోంలో పోటెత్తిన వరదలు

  గౌహతి అసోం రాష్టాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. 13 జిల్లాలపై వరద తీవ్ర ప్రబావాన్ని చూపించింది. అయా జిల్లాల్లో సుమారు 4 లక్షల మందికి పైగా నిరాశ్రయులుగా మిగిలారు. వుధిమరినది ఉద్ధృతికి రాంగియా సబ్‌ డివిజన్‌ ప్రాంతంలోని బోయిరా…

హెరిటేజ్‌ మారథాన్‌ నిర్వహణ అభినందనీయం: స్పీకర్‌

హైదరాబాద్‌: దేశ చరిత్రలో మొదటిసారిగా చారిత్రక కట్టడాల మధ్య రన్‌ నిర్వహించడం అభినందనీయమని శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చారింత్రక నేపథ్య కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన సూచించారు.…

నగరంలో రాజకీయ ఐకాస ర్యాలీ

  హైదరాబాద్‌ ఈ నెల 30నిర్వహించతల పెట్టిన తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ రాజకీయ ఐకాస నగరంలో ర్యాలీ నిర్వహించింది సికింద్రాబాద్‌లోని లాలాపేట నుంచి అడ్డగుట్ట రాజకీయ ఐకాస నిర్వహించిన ఈ ర్యాలీలో కోదండరాం, తెరాస నేత హరీష్‌రావు…

రాజీనామాపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే: ధర్మాన

హైదరాబాద్‌: తన రాజీనామాపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిదే అని మంత్రి ధర్మాన  ప్రసాద్‌రావు తెలియజేశారు. వాన్‌పిక్‌ వ్యవహారంపై నిన్న రాత్రి సీఎంను కలిసి వివరణ ఇచ్చానని మంత్రి చెప్పారు. సీబీఐ తనపై మోపిన అభియోగాలపై సీఎం వివరణ…

తెలంగాణ కవాతుకు మద్దతుగా ర్యాలీ

హాన్మకొండ: తెలంగాణ కవాతుకు మద్దతుగా వరంగల్‌ జిల్లా హాన్మకొండలో ర్యాలీ నిర్వహించారు.  వెయ్యి స్తంభాల గుడి నుంచి అమరవీరుల స్తూపం వరకు తెలంగాణ ప్రొటెక్షన్‌ ఫోరం ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో తెలంగాణవాదులు పాల్గొన్నారు.

నోవాటెల్‌ వద్ద తెలంగాణ లాయర్లు అరెస్ట్‌

హైదరాబాద్‌: నగరంలోని నోవాటెల్‌ హూటల్‌ వద్ద తెలంగాణ న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ మార్చ్‌పై వివరణ ఇచ్చేందుకు హూటల్‌లోకి అనుమతి ఇవ్వాలని పోలీసులను వారు కోరారు. అందుకు పోలీసులు నిరాకిరించారు. పోలీసుల వలయాన్ని చేధించుకుని న్యాయవాదులు హూటల్‌లోకి…

తెలంగాణ కవాతుకు మద్దతుగా ర్యాలీ

  హన్మకోండ తెలంగాణ కవాతుకు మద్దతుగా వరంగల్‌ జిల్లా హన్మకోండలో ర్యాలీ నిర్వహించారు. వెయ్యిస్తంబాల గుడినుంచిఅమరవీరుల స్తూపం వరకు తెలంగాణ ప్రోటెక్షన్‌ ఫోరం ర్యాలీ చేపట్టింది.ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో తెలంగాణ వాదులు పాల్గోన్నారు.