Saturday, 14 November 2026

హైదరాబాద్

రాంచీ సమీపంలో పడవ ప్రమాదం

రాంచీ : జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీ సమీపంలోని స్వర్ణరేఖ నదిలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ మునిగి 23 మంది గల్లంతయ్యారు. అప్రమత్తమైన అధికారులు వెంటనేగాలింపు చర్యలు చేపట్టారు.

తెలంగాణ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తాం: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ను రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తామని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలియజేశారు. హైదరాబాద్‌ విలీన దినోత్సవ సందర్భంగా గన్‌పార్క్‌ వద్ద జాతీయ  పతాకంతోపాటు ఐకాస జెండాను ఆవిష్కరించారు. విలీన దినోత్సవాన్ని అధికారింగా నిర్వహించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సదస్సు పై పునరాలోచించాలి: పొన్నం

హైదరాబాద్‌: ఈ  నెల 23న జరిగే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సదస్సుపై అధిష్ఠానం పునరాలోచించుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కోరారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలో వేర్వురుగా సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఒకే సదస్సు నిర్వహిస్తే తెలంగాణ,…

శ్రీవారి బ్రహ్మౌత్సవాలకు నేడు అంకురార్పణ

తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాలకు సోమవారం అంకురార్పణ జరగనుంది దైవిక కార్యక్రమాల ప్రారంభానికి ముందు శుభసూచకంగా అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్రోక్తంగా సాయంత్రం నిర్వహిస్తారు. ఈసందర్బంగా స్వామి వారికి వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను తితిదే…

అసెంబ్లీ వాయిదాలతో కాంగ్రెన్‌ కే లాభం ;,ఎర్రబెల్లి

హైదరాబాద్‌ ,ప్రజాసమస్యలపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు కోరారు, అసెంబ్లీ రెండోసారి  వాయిదాపడ్డ అనంతరం ఆయన మీడియాపాయింట్‌ వద్ద మాట్టాడారు తెలంగాణ పేరుతో అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవడం సరికాదని అన్నారు అసెంబ్లీ వాయిదాలతో…

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి తెరాస

హైదరాబాద్‌ , విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిచాలని తెరాస ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు ఈఉదయం అసెంóబ్లీ ఎదుట ఉన్న గన్‌ పార్క్‌ వద్ద తెలంగాణ అమరవీరులకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని…

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి): కనీసం 15 రోజుల పాటైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు డిమాండు చేశారు. ఆదివారం ఉదయం స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ చాంబర్‌లో బిఎసి సమావేశం జరిగింది.…

ఆఫ్ఘనిస్తాన్‌లో మిలిటెంట్ల మెరుపుదాడి

6 అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లోని దక్షిణ హెల్పడ్‌ రాష్ట్రంలో వైమానిక స్థావరంపై ముష్కరులు జరిపిన దాడిలో ఆరు అమెరికా యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయి. అమెరికా సైనికుల దుస్తులకు ధరించిన దుండగులు ఆయుధాలు, రాకెట్‌లతో స్థావరంపై దాడికి…

పాలమూరు యూనివర్సిటీకి రూ.15 కోట్లు

ముస్లింలతో ముఖ్యమంత్రి ముఖాముఖి తెలంగాణ ఇవ్వడం కేంద్రం పరిథిలోనిది ఆదిశగా చర్చలు జురుగుతన్నవి మహబూబ్‌నగర్‌ సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అంశం రాష్ట్రపరిధిలో లేదని…

ఓ మతాన్ని కించపర్చడం ఏమతానికి అభిమతం కారాదు

పోప్‌ బెనిడిక్ట్‌ లెబనాన్‌: ఇస్లాం మతానికి వ్యతిరేకంగా నిర్మించిన సినీమాని పోప్‌ బెనిడిక్టి తప్పుబట్టారు. లేబరన్‌లోని జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం లో ఏ మాతం ఐన సోదరా శాంతి సౌబ్ర తుత్వాలను పేంపుదించేలా ఉండేలా…