Saturday, 14 November 2026

హైదరాబాద్

ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజల్ని ప్రధాని మోసం చేస్తుండు

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌ ,సెప్టంబర్‌ 16 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజలను మోసపుచ్చు తున్నారని సుప్రికోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. అలాగే…

ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలు కన్నుమూత

చెన్నయ్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి): ప్రముఖ హాస్య, క్యారెక్టర్‌ నటుడు సుత్తివేలు ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితమే ఆయన చెన్నయ్‌కు చేరుకుని చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3.30…

వీఐటీ విశ్వవిద్యాలయంలో ముగిసిన గ్రావిటాన్‌

వేలూరు: వీఐటీ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న గ్రావిటాన్‌ కార్యక్రయం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ప్రతిభచాటుతూ తయారుచేసిన రోబో తదితర యాంత్రాలను ప్రదర్శనకు ఉంచారు. ముగింపు వేడుకకు వీఐటీ విశ్వనాధన్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా కేంద్ర…

వ్యవసాయంతోనే దేశం అభివృద్ధి : బాబు

హైదరాబాద్‌: వ్వవసాయంతోనే దేశవ అభివృద్ది చేందుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయడు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సుజనాగ్రూప్‌ రజతోత్సవవేడుకల్లో ఆయన మాట్లాడుతూ వ్యవసాయాభివృద్దికి ఎంఎస్‌ స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్పులను వెంటనే అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రత్యేక తెలంగాన ఏర్పాటు విషయంలో మన్మోహన్‌సింగ్‌ మోసగిస్తున్నారు: సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజలను మోసపుచ్చుతున్నారని సుప్రికోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. అలాగే తెలంగాణ ప్రాంతంపై ఆదివారం సుందరయ్య కళానిలయంలో ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌)…

హింసాత్మకంగా ‘కరాచీలో’ ర్యాలీ ఒకరి మృతి

కరాచీ : అమెరికా చిత్రానికి వ్యతిరేకంగా పాక్‌లోని కరాచీ నగరంలో నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారడంతో ఒకరు చనిపోయారు. అమెరికా రాయబార కార్యాలయంలో లోపలికి దూసుకువేళ్లేందుకు ఆందోళనకారులు చేసిన ప్రయత్నలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు.…

అణువిద్యుత్‌కేంద్రంపై చర్చలకు సిద్ధం

కూడంకుళం : కూడంకుళం అణువిద్యుత్‌కేంద్రంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలకు సిద్దంగా ఉన్నట్టు అణువ్యతిరేఖ ఉద్యమనేత ఉదయ్‌కుమార్‌ తెలిపారు. కూడంకుళం భద్రతపై ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ప్రజల అభిప్రాయాలను సేకరించలేదని ఆయన విమర్శించారు. అణుకేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న…

షిండే వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ: బోఫోర్స్‌ వ్వవహారం వలె బొగ్గు కుంభకోణం కూడా ప్రజల నుంచి మాయమవుతుందన్న కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించాయి. కుంభకోణం వెలుగుచూసిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని కోల్పోయిందని, అప్పట్నుంచి ఇప్పటివరకు…

ముష్కరులు జరిపిన దాడిలో ఆరు అమెరికా యుద్ధవిమానాలు ధ్వంసం

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లోని దక్షిణ హెల్పడ్‌ రాష్ట్రంలో వైమానిక స్థావరంపై ముష్కరులు జరిపిన దాడిలో ఆరు అమెరికా యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయి. అమెరికా సైనికుల దుస్తులకు ధరించిన దుండగులు ఆయుధాలు, రాకెట్‌లతో స్థావరంపై దాడికి దిగారని లెఫ్టినెంట్‌ కల్నల్‌ హగెన్‌ మెస్సెర్‌…

సెప్టెంబర్‌ 20వ నుంచి దేశ అంతర్గత భద్రతపై సదస్సు

న్యూఢిల్లీ: దేశ అంతర్గత భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు, సరిహద్దుల రక్షణపై సెప్టెంబర్‌ 20వ తేదీ నుంచి ఢిల్లీలో రెండు రోజుల సదస్సు జరగనుంది. వెబ్‌సైట్ల హ్యాకింగ్‌, ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్‌ సేవల దుర్వినియోగం వంటి అంశాలపై కూడా సదస్సులో చర్చించనున్నారు.…