Thursday, 12 November 2026

హైదరాబాద్

క్యాట్‌ ఛైర్మన్‌గా నియమితులైన జస్టిస్‌ రఫత్‌ ఆలం

న్యూడిల్లీ: అలహాబాద్‌ హైకోర్టు మాజీ ప్రదాన న్యాయమూర్తి జస్టిస్‌ సయ్యద్‌ రఫత్‌ ఆలం కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఛైర్మన్‌గా (ముఖ్య ధర్మాసనం) నియమితులయ్యారు. మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూరిర్తైన జస్టిస్‌ ఆలం ఈ నెల 8న క్యాట్‌…

తీర ప్రాంత నిఘా నెట్‌వర్క్‌ వ్వవస్థ సిద్ధం

న్యూఢిల్లీ: వచ్చే ఏడాదికల్లా తీర ప్రాంత నిఘా నెట్‌వర్క్‌ పూర్తిస్థాయిలో సిద్దమవుతుందని కేంద్రం తెలిపింది. తీరప్రాంత రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తున్నాయని చెప్పారు. దేశ తీరప్రాంతంలో అనుమనిత ఓడల గుర్తింపునకు రాడార్లు, ఎలక్రాటనిక్‌ సెన్సార్లతో ఈ నెట్‌వర్క్‌…

పీఎన్‌ఎల్‌వీ సి-21 ప్రయోగానికి సన్నాహాలు

చెన్నై : సీఎన్‌ఎల్‌వీ సి-21 ప్రయోగానికి సన్నా:హాలు జరుగుతున్నాయని ‘ఇస్రో’ ఛైర్మన్‌ డాక్టర్‌ కె. రాధాకృష్ణన్‌ తెలిపారు. బుధవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. ఫ్రాన్స్‌, జపాన్‌ దేశాల సహకారంతో దీనిని వచ్చే నెల రెండో వారంలో ప్రయోగించనున్నామని పేర్కొన్నారు.…

తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ

నల్లగొండ: తిరుమలగిరిలో తెలంగాణ తల్లి విగ్రహన్ని టీఆర్‌ఎస్‌ ఎమ్మెలే కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి జగదీష్‌ రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం…

ఉధృతంగా ప్రవహిస్తున్న శబరి, పీలేరు నదులు

ఖమ్మం: జిల్లాలో గోదావరి ఉపనదులు శబరి, పీలేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నదులు పొంగిపొర్లడంతో వీఆర్‌పురం, కూనవరం మండలాల్లోని పలు గ్రామాలు మునిగిపోయినట్లు సమాచారం. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నరు.

న్యూజిలాండ్‌తో సీరీస్‌ గెలుస్తాం: కెప్టెన్‌ ధోని

హైదరాబాద్‌: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రీడా మైదానంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యూజిలాండ్‌తో సీరీస్‌ గెలుస్తామని భారత క్రికెట్‌జట్టు కెప్టెన్‌ ధోని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్‌, లక్ష్మణ్‌, హర్భజన్‌వంటి క్రిడాకురులు లేకపోవటం లోటేనని అయినా యుక క్రీడాకారులు…

10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ముంబయి: యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈరోజు సమ్మె చేశారు. బ్యాంకుల చట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఉపసంహరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు…

ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: వరుసగా రెండు రోజుల పాటు లాభాలనార్జించిని సెన్సెక్స్‌ బుధవారం 38.40 పియింట్లు కోల్పోయి 17,846.86 వద్ద స్థిరపడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 8.15 పాయింట్లు నష్టపోయి 5,412.85 వద్ద ముగిసింది. భాతీఎయిర్‌టెల్‌, ఎన్టీపీసీ, స్టెరిలైట్‌, గెయిల్‌ తదితర…

ప్రియురాలిని చంపిన ప్రియుడి అరెస్టు

విజయవాడ: ప్రియురాలికి బలవంతంగా పురుగులమందు తాగించి ఆమె మృతికి కారకుడైన యువకుడిని పడమట పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ద్వారకా తిరుమలకు చెందిన వంశీకృష్ణ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మౌనిక ఏలూరులోని ఎస్వీపీజీ కాలేజీలో కలిసి ఎంబీఏ…

విద్యుత్‌ కోతలపై తెరాస ఎమ్మెల్యేల దీక్ష విరమణ

హైదరాబాద్‌: విద్యుత్‌ కోతలపై ఉద్యమించిన తెరాస ఎమ్మెల్యేలు దీక్షను విరమించారు. శాసనసభా సమావేశల్లో విద్యుత్‌ కోతలపై సభను స్తంబింపచేస్తామని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలకు విద్యుత్‌ను సమంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.