Thursday, 12 November 2026

హైదరాబాద్

రాష్ట్రంలో 2014 వరకు ముఖ్యమంత్రి మార్పు వుండదు

న్యూఢిల్లీ: రాష్ట్రంలో 2014 వరకు ముఖ్యమంత్రి మార్పు వుండబోదని కాంగ్రెస్‌ నేత చిరంజీవి స్పష్టంచేశారు. ఆయన తన జన్మదిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ పుట్టినరోజుకి ఎలాంటి ప్రత్యేకత లేదన్నారు. మంత్రిపదవికి రాజీనామా చేసిన ధర్మానను అందరూ అభినందించాలని…

లేఆఫ్‌ ఉపసంహరణ

విజయనగరం: జిల్లాలోని గరివిడి ఫేకర్‌ పరిశ్రమలో లేఆఫ్‌ను యాజమాన్యం ఉపసంహరించింది. ఈ మేరకు ఫేకర్‌ జనరల్‌ మేనేజర్‌ ఏవీఎస్‌ఎన్‌ మూర్తి నోటీసు బోర్డులో ప్రకటన ఉంచారు. ఫేకర్‌ పరిశ్రమలో పనిచేస్తున్న 494 మంది శాశ్వత కార్మికులకు, మరో వెయ్యి…

విద్యుత్‌ ఆదా చేసేందుకు చర్యలు : సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రస్తుతం 124 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను కొనుగొలు చేస్తున్నట్టు దీనికి ప్రలతిరోజు రూ. 14 కోట్లను ఖర్చు పెడుతున్నట్టు కిరణ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఏర్పడిన…

గ్రామీణ ప్రాంతాల్లో నకిలీనోట్ల చలామణి

నల్గొండ: నల్గొండ మండలం మునగాల పోలీస్‌స్టేషన్‌ సమీపంలో 65వ జాతయ రహదారిపై నకిలీనోట్లతో వెళుతున్న ఇద్దరిని అరెస్టు చేసి 2లక్షల 90 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్‌ ఎస్పీ లక్ష్మికాంతారావు తెలిపారు. హైదరాబాద్‌లోని నాగోలుకు చెందిన వెంకట…

దీక్ష విరమించిన తెరాస ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హమీ ఇవ్వడంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దీక్ష విరమించారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమో,…

వికలాంగులకు అసెంబ్లీలో ప్రత్యేక బడ్జేట్‌ను ప్రవేశపెట్టాలి

వికారాబాద్‌:  వికలాంగులకు అసెంబ్లీలో ప్రత్యేక బడ్జేట్‌ను ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. వికారాబాద్‌లోని అంబేద్కర్‌ భవన్‌లో వికలాంగుల రాజ్యాధికారసభలో ఆయన ప్రసంగించారు. వికలాంగుల ప్రయోజనాలపై ఎవరు కృషి చేయటంలేదని, వికటాంగులు చైతన్యవంతులై హక్కుల…

విద్యుత్‌ కోసమే ఢిల్లీకి సీఎం : జానారెడ్డి

హైదరాబాద్‌: పవర్‌ కోసమే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి జనారెడ్డి తెలియజేశారు. విద్యుత్‌  కొరత ఉన్న మాట వాస్తవమే అని ఆయన అన్నారు. రెండు, మూడు రోజుల్లో కరెంట్‌ కోతలు లేకుండా చూస్తామని చెప్పారు. అంచనాలకు మించి…

గనుల ఏడీ కార్యాలయం వద్ద రగడ

రాజమండ్రి:  గనుల ఏడి కార్యలయం వద్ద ఇసుక సిండికేట్‌కి, ఇతరులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఏడీ కార్యలయం వద్ద ఈ రోజు రావులపాలెం ఇసుక ర్యాంపు వేలానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆఖరి రోజు కావటంతో ఇసుక సిండికేట్‌కి సంబధించిన…

బుక్కపేర్‌లో ప్రభలిన అతిసారం

మహబూబ్‌నగర్‌:  అలంపూర్‌ మండలంలోని బుక్కపూర్‌ గ్రామంలో అతిసారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. 52 మంది అస్వస్థలైనట్లు తెలుస్తుంది. వీరందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జీవోనెం.54 వెనక్కి తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌:  తనిఖీల కోసం జారీ చేసిన జీవోనెం.54ను వెనక్కి తీసుకొవాలని హైకోర్టును ఇంజనీరింగ్‌ కళాశాలలు ఆశ్రయించాయి. జీవో వెనక్కి తీసుకొవాలన్న కళాశాలల పిటిషన్‌పై విచారణ 4వారాలు వాయిదా వేసింది. ఇంజనీరింగ్‌ కళాశాలలను తనిఖీ చేసి4రోజుల్లో నివేదికివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.