Wednesday, 11 November 2026

హైదరాబాద్

విద్యుత్‌ సమస్యలపై ఆందోళనలో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలా అరెస్ట్‌కు నిరసనగా టీఆర్‌ఎస్వీ ధర్నా

కరీంనగర్‌:(టౌన్‌) రైతులకు కరెంట్‌ కోతలు విదుస్తూ, ఇండ్లలో కూడా కరెంట్‌ ఇవ్వటం లేదని నిరసిస్తూ ఈ రోజు టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు దీన్ని పోలీసులు అడ్డుకుని హరీష్‌రావును అరెస్ట్‌ చేశారు. దీంతో నిరసనగా కరీంనగర్‌లో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో…

సిరిసిల్లా వికలాంగులకు ఇండ్ల స్థలాలు కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం

కరీంనగర్‌:(టౌన్‌) రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లా వికలాంగులకు ఇండ్ల స్థలాలు  కేటాయించటం లేదని సాహితి వికలాంగుల సంక్షేమ స్వచ్చంద సంస్థ సేవా సమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌ అన్నారు. సిరిసిల్లా వికలాంగుల సమస్యలు వెంటనే పరిష్కరానికి  కృషి చేయాలని లేని పక్షానా …

ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తి లేదు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తి లేదని ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి తెలియజేశారు. మారుస్తారంటూ వస్తున్న వూహాగానాలకు విశ్వసనీయత లేదన్నారు. ధర్మాన రాజీనామాపై ముఖ్యమంత్రి, అధిష్టానం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పీసీసీ, డీసీసీ కమిటీల పునర్‌వ్యవస్థీకరణ, నామినేటెడ్‌ పదవులను…

అస్సోం బాధితులను ఆదుకునే నాథుడే లేడు-ఇటలీ అమ్మ బోమ్మలా నిలబడింది

కరీంనగర్‌:(టౌన్‌) అస్పోం బాధితులను ఆదుకోవాలని బీజేపీ విశ్వహిందూ పరిషత్‌ కలెక్టరెట్‌ ముందు ఈ రోజు ధర్నా చేశారు. అస్సోం బాధితులను ఆదుకునే నాథుడే లేడని యూపీఏ చైర్‌పర్సన్‌ (సోనియాగాంధి) ఇటలీ అమ్మ, బోమ్మలా నిలబడిందని ఎద్దేవ చేశారు. అస్సోం…

కరీంనగర్‌ ఎంపీలు దద్దమ్మలుగా కూర్చున్నారు:టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరామరావు

కరీంనగర్‌:  కరీంనగర్‌ ఎంపీలు దద్దమ్మలుగా కూర్చున్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరామరావు కరీంనగర్‌లో పాత్రీకేయుల సమావేశంలో గంగుల కమలాకర్‌తో కలసి విజయరామరావు అన్నారు. కరీంనగర్‌ ఎంపీ నిజామబాద్‌, పెద్దపెల్లి ఎంపిలు పోన్నం, యాష్కి, వివేక్‌లు జిల్లాకు ఒరగ పెట్టినది…

బొల్లారం పీఎస్‌లో తెలంగాణ ఎమ్మేల్యేల దీక్ష

హైదరాబాద్‌: బొల్లారం పోలీస్‌ స్టేషన్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యేలు తమ దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్షలో ఎమ్మేల్యే హరిశ్‌రావుతో పాటు మరో నలుగురు ఎమ్మేల్యేలు ఉన్నారు. ప్రభుత్వం తెలంగాణ రైతులకు నిరాటకంగా ఏడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తామని…

తెలంగాణ అంటే సీమాంధ్ర సర్కార్‌కు చులకన

హైదరాబాద్‌: తెలంగాణ అంటే సీమాంధ్ర సర్కార్‌కు చులకన అని టీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఇవాళ విద్యుత్‌ సౌద వద్ద పోలీసులు ఆయనను అరెస్టు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలన్నా, కార్మికులన్నా, రైతులన్నా తెలంగాణ ప్రభుత్వోద్యోగులన్నా…

నలుగురు చైన్‌ స్నాచర్ల ముఠా అరెస్టు

హైదరాబాద్‌: సరూర్‌నగర్‌ పోలీసులు  నలుగురు సభ్యుల చైన్‌ స్నాచర్ల ముఠాను అరెస్టు చేశారు. వీరి నుంచి పోలీసులు రూ. లక్షల విలువ చేసే 27 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

లోక్‌ సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై ఈ రోజు లోక్‌ సభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఉదయంనుంచే ఈ అంశంపై విపక్షాలు గొడవకు దిగటంతో సభ 12 గంటలవరకు వాయిదాపడింది. తిరిగి సమావేశం కాగానే విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.…

కరెంటు ఇవ్వకపోయినా చార్జీలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు

హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ అసమర్దత వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిందని కరెంట్‌ ఇవ్వకపోయినా చార్జీలు మాత్రం ముక్కు పిండి వసూల్‌ చేస్తున్నారని ప్యాపీ అధ్యక్షుడు బీవీ రామారావు, మాజీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ ఆరోపించారు. వరుస విద్యుత్‌…