20న ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్
హైదరాబాద్, ఆగస్టు 16 : ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 20న ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ వెలువడనుంది. 27వ తేదీన సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుంది. 29 నుంచి వెబ్ ఆక్షన్స్ నమోదు చేసుకోవాలి. సెప్టెంబర్…


