Wednesday, 11 November 2026

హైదరాబాద్

పంద్రాగస్టుకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఇవే..!

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి):సికింద్రాబాద్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా నిర్వహించనున్న స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని కమిషనర్‌ అనురాగ్‌ శర్మ వెల్లడించారు. ఉదయం 7గంటల నుంచి 11 గంటల వరకు ఎస్‌పిరోడ్‌ -సిటిఓ…

రాందేవ్‌ బాబా దీక్ష విరమణ

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా, విదేశీ బ్యాంకుల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని కోరుతూ గత 6రోజులుగా అమరణ నిరాహారదీక్ష చేస్తున్న యోగా గురువు బాబా రాందేవ్‌ తన నిరాహార దీక్షను విరమించారు. ఇద్దరు పిల్లలు…

ఇక సెలవు.. కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌

కన్నుమూత రాష్ట్రపతి, ప్రధాని సంతాపం చెన్నయ్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ (67) మరణించారు. నగరంలోని గ్లోబల్‌ ఆసుపత్రి లో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో ఆయన…

తెలంగాణ ఇస్తే సంబురం..

లేదంటే సంగ్రామం : కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటన చేస్తే సంబరం చేసుకుంటామని, లేదంటే సమరం తప్పదని టీఆర్‌ఎస్‌…

దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలి

పేదరికం, అనారోగ్యరహిత భారత్‌గా ఆవిర్భవించాలి స్యాతంత్య్ర దినోత్సవ సందేశంలో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యులు కావాలని, పేదరికం, అనారోగ్యం రహిత భారత్‌ ఆవిర్భావించాలని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో…

సీఎంకు రాజీనామా సమర్పించిన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులోని వాన్‌పికి వ్యవహరంలో సీబీఐ ధర్మాన పేరును చార్జషీట్‌లో చేర్చటంలరతో ఆయన మంగళవారం రాత్రి తన రాజీనమా లేఖను సీఎంకు సమర్పించారు. ఢిల్లీ నుంచి నేరుగా సీఎం క్యాంపు కార్యాలయనికి చేరుకొని తన రాజీ…

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసుల విస్తృత తనిఖీలు

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు పాల్పడనున్నారనే నిఘా వర్గాల హెచ్చరికల నేపదధ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. జంటనగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌ చేరుకున్న ధర్మాన, సీఎంతో భేటీ

హైదరాబాద్‌: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు నురుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. విమానాశ్రయంలో ధర్మానకు కార్యకర్తలు స్వాగతం పలికారు. రాజీనామా చేస్తున్నట్లు ధర్మాన ఆయనకు తెలిపారు. అక్కడినుంచీ నేరుగా…

ఎన్నికలకు నల్ల ధనాన్ని వినియోగించాలి- మమతా బెనర్జీ

కోల్‌కతా: విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి దాన్ని ఎన్నికల కోసం ప్రభుత్వమే ఖర్చుపెట్టాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎన్నికలకు ప్రభుత్వమే పూర్తిగా ఖర్చుపెట్టేలా సంస్కరణలు తెచ్చేందుకు కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలన్నారు. ఎన్నికల్లో…

గీతికాశర్మ హత్య కేసులో వాయిదా పడిన కందా ముందస్తు బెయిలు పిటిషన్‌

న్యూఢిల్లీ: హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ గోయల్‌ కందా ముందస్తు బెయిలు పిటిషన్‌పై తీర్పును మంగళవారం ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. గీతికాశర్మ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు తెలుసుకునేందుకు కందాను తమ కస్టడీకి ఇవ్వాలని బెయిలు మంజూరు చేయొద్దని…