వర్షాబావ పరిస్థితుల కారణంగా బియ్యం, గోధుమ ఎగుమతులకు అవరోదం తొలగింపు
న్యూఢిల్లీ: దేశంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా బియ్యం, గోధుమ ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వాణిజ్య శాఖ తెలిపింది. విదేశీ వ్యాపార డైరెక్టర్ జనరల్ అనూవ్ పూజారీ మాట్లాడుతూ దేశంతో ఏ వ్యవసాయ ఉత్పత్తి ఎగుమతిపైనా నిషేధం విధించే…
