పార్థసారధి పిటిషన్ కిట్టివేత
హైదరాబాద్: విదేశాలకు అక్రమంగా డబ్బు తరలించారన్న ఈడీ కేసులో పార్థసారధికి, ఆర్ధిక నేరాల కోర్టు గత నెలలో రెండు నెలల జైలు శిక్ష, 5 లక్షల 25 వేల జరిమానా విధించింది. అయితే నాంపల్లి సెషన్స్ కోర్టులో అప్పీల్…
హైదరాబాద్: విదేశాలకు అక్రమంగా డబ్బు తరలించారన్న ఈడీ కేసులో పార్థసారధికి, ఆర్ధిక నేరాల కోర్టు గత నెలలో రెండు నెలల జైలు శిక్ష, 5 లక్షల 25 వేల జరిమానా విధించింది. అయితే నాంపల్లి సెషన్స్ కోర్టులో అప్పీల్…
ఇంద్రకీలాద్రి: విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం హుండీల లెక్కింపు మంగళవారం జరిగింది. 91 లక్షల 54 వేల 602 రూపాయలను కానుకల రూపంలో సమర్పించారు. వీటితో పాలు 377 గ్రాముల బంగారం, 1.77 కిలోల వెండి వస్తువులు కనుకలుగా వచ్చాయి.…
ముంబయి: 95 పాయింట్ల లాభంతో 17,728.20 వద్ద స్థిరపడింది. ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా రావడం మార్కెట్పై ప్రభావాన్ని చూపింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 32.45 పాయింట్ల ఆధిక్యంతో 5,380.35 వద్ద ముగిసింది. సన్ఫార్మాకు చెందిన షేర్లకు మాత్రం…
హైదరాబాద్: తెలంగాణసపై కేంద్రం వెనక్కి తగ్గితే పోరాటం తప్పదని తెరాస అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. మరో నాలుగు రోజులు వేచి చూస్తామని, 2009 లాగే తెలంగాణపై కేంద్రం వెనక్కి మళ్లితే పోరాటం తప్పదని ఆయన అన్నారు. వ్యవసాయ…
హైదరాబాద్:ప్రభుత్వంతో ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల మధ్య చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. రూ. 35 వేల ఫీజు ఒప్పందానికి కాలేజీ యాజమాన్యాలు అంగీకరించాయి. చర్చల్లో ప్రభుత్వ సానుకూలత వల్ల కోర్టుకు వెళ్లడం లేదని ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి.
హైదరాబాద్: వచ్చేవారం రంజాన్ పండగ సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీలోని మీరాలం ఫిల్టర్ ఈద్గాను రాష్ట్ర మైనారిటీ మంత్రి అహ్మదుల్లా సందర్శించారు. రంజాన్ ప్రత్యేక ప్రార్థనల కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన వివిధ శాఖల అధికారులను అడిగి…
గుంటూరు:జిల్లాలోని చిలకలూరిపేటలో ఒక రోజు ముందుగానే మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. 25వేల జాతీయ పతాకాలతో 5వేలమంది విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలనే ఉద్దేశంతో…
న్యూఢిల్లీ: ముంబయి నగరంలో ఆజాద్మైదాన్లో రజా అకాడమీ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా చెలరేగిన అల్లర్ల ఘటనలను ప్రధాని మన్మోహన్సింగ్కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి వృథ్వీరాజ్ చవాన్ వివరించారు. అనంతరం విలేకరులతో చవాన్ మాట్లాడుతూ ముంబయి అల్లర్ల సమాచారాన్ని ప్రధానికి తెలిపినట్టు…
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఆటో సంఘాలతో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఆటో ఛార్జీలు ఏమేరకు పెంచాలన్న అంశంపై ఆటో సంఘాలతో మంత్రి చర్చిస్తున్నారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి. కేంద్ర మంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ మృతికి సంతాపంగా ఉభయ సభలను ఎల్లుండికి వాయిదా వేశారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్, లోక్సభ స్పీకర్లు ప్రకటన చేశారు. కాలేయ సంబంధిత…