Wednesday, 11 November 2026

హైదరాబాద్

నవంబర్‌ 1 నుంచి రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పథకానికి మోక్షం లభించింది. వారికి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నట్లే నగదు రహిత ఆరోగ్య రక్షణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. గతంలోనే దీనికి ఆమోదం లభించినా ఇప్పుడు ఉద్యోగుల…

విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ చెన్నై గ్లోబల్‌ ఆసుపత్రిలో కన్నుమూత

చెన్నై: కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ చెన్నైలో కన్ను మూసారు. కాలేయ సంబంధ వ్యాదితో బాధపడుతూ చెన్నైలోని గ్లోబల్‌ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. కొంత కాలంగా ఆయన వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఈ రోజు పరిస్థితి…

కోవా ఆధ్వర్యంలో నాంపల్లిలో సంయుక్త స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు

భారత్‌, పాక్‌ల మధ్య వైషమ్యాలు పక్కనపెట్టి సమైక్యభావనను పెంపెందించే లక్ష్యంతో స్వచ్చందసంస్థల సంయుక్త వేదిక కోవా ఆధ్వర్యంలో నాంపల్లిలో ఇరుదేవాల స్వాతంత్య్ర వేడుకలను ఈ రోజు నిర్వహించారు. ఇందులో ఇరుదేశాల విద్యావేత్తలు, మేధావులు పాల్లోన్నారు.

చార్జిషీటు పరిశీలించాకే నిర్ణయం:బొత్స

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ కుంభకోణం నిందితుల పేర్లలో మంత్రి ధర్మాన పేరు కూడా ఉన్నట్లు తాను మీడియా ద్వారనే తెలుసుకున్నాని అంతకుమించి ఏం తెలియదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. డిల్లీలో ఉన్న ధర్మన హైదరాబాద్‌ వచ్చాక మాట్లాతామని,…

కుటాగుళ్ల వద్ద మినీ లారీ బోల్తా-ముగ్గురు మృతి

అనంతపురం: కదిరి మండలం కుటాగుళ్ల వద్ద మినీ లారీ బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించారు. 12మందికి తీవ్ర గాయాలయ్యాయి వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

గాలి బెయిల్‌ కేసు విచారణ వాయిదా వేసినా హైకోర్టు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈ కేసును సీబీఐకి బదిలి చేయాలన్న పిటీషన్‌పై విచారణ రెండు వారాలపాటు హైకోర్టు వాయిదా వేసింది. ప్రతివాదిగా హోంశాఖ కార్యదర్శి వ్యక్తిగత ఏసీబీ జేడీ సంపత్‌కుమార్‌కు హైకోర్టు…

ధర్మాన రాక వాయిదా

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాక వాయిదాపడింది. ఆయన ఈ రోజు హైదరాబాద్‌ వస్తారని అనంతరం సీఎంను కలిసి రాజీనామా చేస్తారని వార్తలు వెలువడిన  నేపథ్యంలో ఆయన రాక వాయిదా పడినట్లు…

కల్తీకల్లు ఘటనపై చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశం

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో జరిగిన కల్తీకల్లు ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. సంఘటన జరిగిన కాళ్లకల్‌కు వైద్య బృందాలను పంపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

రాష్ట్రపతి అవార్డులకు ఎంపికైన ముగ్గురు రాష్ట్ర పోలీసులు

న్యూడిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా కేంద్ర ప్రభుత్వం పోలీసు విశిష్ట సేవా అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుకు ఎంపికైన వారిలో రాష్ట్రం నుంచి ముగ్గురు పోలీసులు ఎంపికయ్యారు. ఎస్‌.ఏ.హుడా(అడిషనల్‌ ఐజీ), సత్యనారాయణ(అవినీతి నిరోదక డైరెక్టర్‌), ఎన్‌.ఏ.సురేంద్రబాబు(ఆక్టోపస్‌ ఐజీ)లు ఉన్నారు.…

కల్తీ కల్లు కేసులో ఆరుగురి అరెస్ట్‌

మెదక్‌: నిన్న తుప్రాన్‌ మండలం కళ్లకల్‌ కల్తీ కల్లుకు 100 మందికిపైగా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. కల్లులో అల్ఫ్రజోలమ్‌ అనే మత్తుమందు కలిపినట్లు అబ్కారీ…