Wednesday, 11 November 2026

హైదరాబాద్

ముస్లింల అభివృద్దికి తోడ్పతాం-చంద్రబాబు

హైదరాబాద్‌: పాతబస్తీలో రంజాన్‌ మాసం సందర్భంగా తెలగుదేశం అదినేత చంద్రబాబునాయుడు పేద మస్లిం ప్రజలకు బియ్యం, వస్త్రాలు,డబ్బు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ముస్లింల అభివృద్ది, సమస్యల పరష్కారం కోసం ఎన్ని కమిటీలు నివేదికలు సమర్పించినా అవి అమలుకు నోచుకోవటం…

దేవాదాయశాఖతో చర్చలు సఫలం సమ్మె విరమించిన తెలంగాణ అర్చక సమాఖ్య

హైదరాబాద్‌: తెలంగాణ అర్చక, ఉద్యోగ సమాఖ్య సమ్మెను విరమించింది. వేతనాల విషయంపై వారు సమ్మె చేపట్టారు. ఈ రోజు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి చిత్రారామచంద్రన్‌తో వారు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ట్రెజరా ద్వారా జీతాల చెల్లింపునకు కమీటీ…

కిరణ్‌పై నిప్పులు చెరిగిన పోన్నం, వివేక్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై కాంగ్రెస్‌ ఎంపీలు పోన్నం ప్రభాకర్‌, వివేక్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్‌ సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పూర్తిచేయకుండా గ్యాస్‌ కేటాయించాలని లుఖ రాయటం సరికాదన్నారు. జైపాల్‌రెడ్డిపై కుట్ర పూరితంగా సీఎం…

రాయపట్నం వద్ద ఇద్దరు గొలుసు దొంగల అరెస్ట్‌

కరీంనగర్‌: ధర్మపురి మండలం రాయపట్నం వద్ద గొలుసు ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 18.5 తులాల బంగారం నగలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి…

విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని హోమంత్రిని కలిసిన టీఎన్జీవో నేతలు

హైదరాబాద్‌: ఉద్యమంలో పాల్గోన్న విద్యార్థులపై పెట్టిన కేసులన్ని అక్రమమేనని కేసులను వెంటనే ఎత్తివేయాలని టీఎన్జీవో నాయకులు ఈ రోజు హోమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఉద్యమాన్ని ఆపాలని కుట్ర చేస్తే సహించేదిలేదని, విద్యార్తుల…

విద్యారంగంలో మనం చివరి నుండి రెండోస్థానం -జయప్రకాశ్‌

హైదరాబాద్‌: ప్రపంచంలోనే విద్యారంగంలో చివరి నుండి రెండవస్థానంలో మన దేశం ఉందని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. ఈ దేశంలో మంచి ప్రమాణాలతో విద్యను అందించాలనే స్పృహ సమాజానికి ఇంకా రాలేదన్నారు. హైదరాబాద్‌లో అబ్యాస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటి…

సీఎంకు లేఖ రాసిన ఎమ్మెల్యే కేటీఆర్‌

హైదరాబాద్‌: గ్యాస్‌ కేటాయింపులపై  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ లేఖ రాశారు. రాష్ట్రంలో గ్యాస్‌ కేటాయింపులను ప్రైవేటు పవర్‌ ప్లాంట్లకు నిలిపివేసి, జెన్‌కో ఆధ్వర్యంలోని శంకర్‌పల్లి, నేదునూరు పవర్‌ ప్లాంట్లకు కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.

ఢిల్లీకి బయల్దేరిన ధర్మాన

హైదరాబాద్‌:  చార్జీషీట్‌లో మంత్రి ధర్మాన పేరు చేర్చటంతో అధిష్టాన పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తుంది. వాన్‌పిక్‌ చార్జీ షిట్‌ను పరిశీలించిన తర్వాత స్పందిస్తానని ధర్మాన అన్నారు. అయితే ఈ విషయంపై అధిష్టానంతో మాట్లాడేందుకు ఆయన ఢిల్లీ బయలుదేరాడు.

విజయమ్మ ఫీజు దీక్ష ప్రారంభం

ఏలూరు: ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పథకం అమల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు  విజయమ్మ సోమవారం ఏలూరులో దీక్ష చేపట్టారు.

వాన్‌పిక్‌ కేసులో ఛార్జీషిట్‌ దాఖలు చేసిన సీబీఐ

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో వాన్‌పిక్‌ వ్యవహారంపై సీబీఐ నాలుగో ఛార్జీషీట్‌ను దాఖలు చేసింది. ఈ రోజు సీబీఐ ఆధికారులు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో తొమ్మిది బాక్స్‌లలో 177 పేజీల ఛార్జీషీట్‌ను కోర్టుకు సమర్పించారు. దీనికి అనుబంధంగా మరో…