కారుబొల్తా: ఒకరి మృతి
నల్గొండ: నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రమ సమీపంలో రోడ్డుపై డివైడర్ ఢీకొని కారు బొల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
నల్గొండ: నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రమ సమీపంలో రోడ్డుపై డివైడర్ ఢీకొని కారు బొల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మహబూబ్‌నగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలశాయంలోకి ఇస్‌ఫ్లో 72,470 క్యూసెక్కులుగా ఉండగా .. ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి 57, 474 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకువిడుదల…
ముంబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం స్వల్ప లభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 12 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 4 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం ఏనుగుగడ్డవాగులో ఆదివారం గల్లంతైన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరి మృతిదేహం లభ్యమైంది. మృతున్ని కంచికచర్లకు చెందిన పొరమ సురేందర్‌గా గుర్తించారు. గల్లంతైన మరో విద్యార్థి సురేష్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న…
కర్నూలు: ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగేతోంది. జలాశయంలోకి 51 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 801 అడుగులుగా ఉంది.
ఇరాన్: తీవ్ర భూకంపాల ధాటికి అతలాకుతం అయిన ఇరాన్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో నిరాశ్రయులైన వారి కోసం ఐదు వేల శిబిరాలను అధికారులు ఏర్పాటు చేశారు. శనివారం సంభవించిన ఈ ఘటనలో మృతుల సంఖ్య 250కి…
శ్రీకాకుళం: ధర్మల్ ఉద్యమంలో భాగమైన ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ అరెస్టుకు నిరసనగా సోమవారం సోంపేట పట్టణంలో బంద్ నిర్వహిస్తున్నట్లు పట్టణ తెదేపా నాయకులు బీన ఈశ్వరరావు, బీన అనందరావు తదితరులు చెప్పారు. ఎమ్మెల్యేను బేషరతుగా విడుదల చేయాలని కేంద్ర…
250 మృతి.. 2 వేల మందికి గాయాలు టెహ్రాన్: శనివారం సంభవించిన రెండు భారీ భూకంపాలు ఇరాన్‌ను కుదిపేశాయి. ఇరాన్‌లోని అజర్బైజాన్ ఫ్రావిన్స్‌లోని తాబ్రిజ్, అహర్ ప్రాంతాల్లో సంభవించిన భూకంపం ధాటికి 250 మందికి మృతి చెందారు. 6.4,6.3…
వీడ్కోలు వేడుకకు సర్వం సిద్ధం పతకాల పట్టికలో అగ్ర భాగాన అమెరికా లండన్, ఆగస్టు 12 (జనంసాక్షి) : లండన్ ఒలింపిక్స్‌కు అథ్లెట్లు వీడ్కోలు పలకనున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ముగింపు…
లండన్‌లో మళ్లీ రెపరెపలాడిన త్రివర్ణం చరిత్ర సృష్టించిన సుశీల్ కుమార్ భారత్ ఖాతాలో ఆరో పతకం లండన్, ఆగస్టు 12 (జనంసాక్షి) : లండన్ ఒలింపిక్స్‌లో ఆఖరిరోజు రెజ్లర్ సుశీల్‌కుమార్ సంచలనం సృష్టించాడు. సెమీస్‌లో నెగ్గి ఫైనల్‌కు చేరుకు…