Wednesday, 11 November 2026

హైదరాబాద్

మావోయిస్టు పార్టీ ఒడిషా రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి సవ్యసాచిపండా బహిష్కరణ

శత్రువుతో చేతులు కలిపి విప్లవ ద్రోహం చేశాడని పార్టీ ఆరోపణ హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) : సీపీఐ (మావోయిస్టు) ఒడిషా ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి సవ్యసాచి పండాను తమ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కేంద్ర కమిటీ నిర్ణయించిందని,…

అమెరికాలో రెడ్డు ప్రమాదం: 5గురు తెలుగు యువకులు మృతి

అమెరికా: ఓక్లాహామా నగరంలో ఈ రోజుజరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 గురు తెలుగు యువకులు మృతి చెందారు. మృతులను జశ్వంత్‌ రెడ్డి, ఫణీంద్ర గద్దె, అనురాగ్‌ అంతటి, శ్రీనివాస్‌ రవి, వెంకట్‌గా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌కు చెందిన…

మిద్దె రాములు ఒగ్గుకధకు జాతీయ పురస్కరం

ఆకాశవాణి డాక్యుమెంటరీ తో గుర్తింపు హైదరాబాద్‌: మిద్దె రాములు ఒగ్గుకథ పై ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం రూపొందిచిన ‘ఎల్లమ్మ కొడుకు రాములు’ డాక్యుమెంటరీకి జాతీమ పురస్కారం లభించింది. జాతీయ స్థాయిలో ఇచ్చే ఆకాశవాణి వార్షిక పురస్కారాలు -2011 లో…

డిప్యూటీ సీఎంతో రాజ నరసింహతో ముగిసిన సారయ్య సమావేశం

హైదరాబాద్‌: ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి సారయ్యలతో ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల భేటీ ముగిసింది. వారు విలేకరులతో మాట్లాడులూ మిగిలిన వారితో వ్యక్తిగతంతా మాట్లాడతామని మంత్రులు చెప్పారని పేర్కొన్నారు. 97 శాతం కళాశాలలు ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు…

భారత జట్టులో ఎంపికపై యూవరాజ్‌సింగ్‌ సంతోషం

గుర్‌గావ్‌: గుర్‌గావ్‌లో మీడియాతో మట్లాడుతు టీ20 ప్రపంచ కప్‌ క్రికెట్‌కు తాను ఎంపిక కావడం పట్ల యువరాజ్‌సింగ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. తాను ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడంలో సఫలమయ్యానని అన్నాడు. భారత జట్టు గెలుపునకు తన శక్తి వంచన లేకుండా…

ఒలింపిక్స్‌లో అమిత్‌కుమార్‌ ఓటమి

లండన్‌: ఒలింపిక్స్‌లో 55 కిలోల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ అటగాడు అమిత్‌కుమార్‌ ఓటమి పాలయ్యాడు. క్వార్టర్‌ ఫైనల్లో జార్జియా రైజ్లర్‌వ్లాదిమిర్‌ చేతిలో 1-3 తేడాతో ఓడిపోయాడు.

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశమైంది. రాందేవ్‌బాబా దీక్ష పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది.

అమెరికా వెళ్లేందుకు యత్నించిన నకిలీ పాస్‌పోర్టు వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌: అమెరికా వెళ్లేందుకు యత్నించిన గురుప్రసాద్‌ తివారి అనే వ్యక్తి నకిలీ పాస్‌పోర్టుతో ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 3 నకిలీ పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ నిల్వ ఉంచిన బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టివేత

విజయవాడ: ఆటొగనగర్‌ శ్రీ విఘ్నేశ్వర రైస్‌ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. స్టాకు రిజిస్టరు, గోదాముల్లో సరుకుకు తేడాను కనుగొన్నారు. సమారు 1.74 కోట్ల పూపాయల ఈ బియ్యానికి లెక్కలు లేవని గుర్తించారు.…

కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన నలుగురి మృత దేహాలు వెలికితీత

కృష్ణా: పెనమలూరు మండలంలోని పెదపులిపాక గ్రామం వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురి విద్యార్థుల్లో నలుగురి మృత దేహాలను బయటకు తీశారు. కానూరుకు చెందిన 9 మంది ఈతకు వెళ్లగా అందులో ఆరుగురు గల్లంతైన విషయం తెలిసిందే.…