Wednesday, 11 November 2026

హైదరాబాద్

ఎల్‌ఎల్‌బీ పరీక్షలు వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 13న జరగాల్సిన ఎల్‌ఎల్‌బీ పరీక్షలను వాయిదా వేస్తునట్లు కంట్రోలర్‌ ప్రొ. భిక్షమయ్య తెలిజేశారు. సోమవారం గ్రూప్‌-2 పరీక్ష ఉన్నందున 3, 5ఏళ్ల ఎల్‌ఎల్‌బీ పరీక్షలను వాయిదా వేస్తునట్లు అన్నారు. పరీక్షలను…

నేటి నుంచి గ్రూప్‌ -4 పరీక్షలు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-4 పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం శని, ఆదివారాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించనున్న ఈ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం ఏపీపీఎస్సీ…

పురాతన పంచలోహ విగ్రహం చోరీ

పీలేరు: చిత్తూరు జిల్లా ముడుపులవేముల పంచాయతీ తానాఒడ్డెపల్లి సమీపంలోని ఓదేటి ఎల్లమ్మ ఆలయంలో పురాతన పంచలోహ విగ్రహం చోరీకి గురైంది. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని ఆలయ సిబ్బంది తెలియజేశారు. నిన్న రాత్రి గుడిలోకి ప్రవేశించిన దుండగులు…

నేడు తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణ పై తెదేపా నేడు కీలక నిర్ణయం ప్రకటించనుంది. ఈ అంశం ప్రధాన అజెండాగా పార్టీ పొలిట్‌బ్యురో సమావేశం కానుంది. ఇప్పటికే పార్టీలో ఎస్సీ వర్గీకరణపై వివిధ వర్గాల నేతలు తమ అభిప్రాయాలను అధ్యక్షుడు చంద్రబాబునాయుడు…

రేపు రాష్ట్రానికి వయలార్‌ రవి రాక

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి వయలార్‌ రవి ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ఇంట్లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఆయన పలువురు కాంగ్రెస్‌ నాయకులను కూడా కలిసే అవకాశముంది. ఆయన తిరిగి 13వ తేదీ…

సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియాపై ఆంక్షలు

హైదరాబాద్‌: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భద్రతపై పలు అనుమానాలను వ్యక్తం చేసిన మీడియాపై పోలీసులు తమ అక్కసువెళ్లగక్కారు. క్యాంపు కార్యాలయం వద్ద మీడియాపై ఆంక్షలు విధించారు. మీడియా ప్రతినిధులను  మంజీర అతిధిగృహం వద్దే వేచి ఉండాల్సిందిగా సూచించారు.…

హెచ్‌సీయూ మాజీ ఉపకులపతి కృష్ణమూర్తి మృతి

హైదరాబాద్‌: ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి భద్రిరాజు కృష్ణమూర్తి (84) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

సాంకేతిక లోపంతో నిలిచిన హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌

పుల్లంపేట, కడప: కొల్లారు నుంచి తిరుపతికి వెళ్తున్న హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక లోపంతో పుల్లంపేట రైల్వేస్టేషన్‌లో కాసేపు నిలచిపోయింది. బ్రేక్‌లు గట్టిగా పట్టు కోవడంతో ఒక్కసారిగా ఎస్‌ఎక్స్‌-3 బోగా కింద పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలు…

తలవంపులు తెచ్చారు..అందుకే స్పందించా..

మంత్రి దానం నాగేందర్‌ వెల్లడి హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): బంజారాహిల్స్‌-12లోని ఇస్కాన్‌ టెంపుల్‌ వద్ద తాను వ్యవహరించిన తీరును కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌ సమర్ధించుకున్నారు. తాను ఎలాంటి దుర్భాషలాడలేదని, నిబంధనల మేరకు దేవాలయాల్లోకి పోలీసులు…

గ్రూపు-4 పరీక్షలకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి): గ్రూపు-4 పరీక్షలకు సర్వం సిద్ధమని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రిజ్వి తెలిపారు. జిల్లాలో మొత్తం 59వేలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. శనివారం ఉదయం 9 గంటల వరకు వారు తమ హాల్‌ టిక్కెట్లను…