వ్యక్తి దారుణహత్య
గుంటూరు: మంగళగిరి మండలం నూతక్కి వద్ద ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.మృతుడు డోడవర్రూ ఇసుక రీచ్‌లో క్యాషియర్‌గా పోలీసులు గుర్తించారు. ఇసుక రీచ్‌కు చెందిన రూ. 13 లక్షల నగదును తీసుకెళ్తుండగా అతడిని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని…
గుంటూరు: మంగళగిరి మండలం నూతక్కి వద్ద ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.మృతుడు డోడవర్రూ ఇసుక రీచ్‌లో క్యాషియర్‌గా పోలీసులు గుర్తించారు. ఇసుక రీచ్‌కు చెందిన రూ. 13 లక్షల నగదును తీసుకెళ్తుండగా అతడిని దుండగులు హత్య చేసి మృతదేహాన్ని…
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో కోరుత్తూ వైయస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉదయం 11 గంటలకు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. మరో వైపు విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టులో దాకలు చేసిన పిటిషన్‌పై కూడా అత్యున్నత…
ముంబయి: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ తొలిగంటలో సెన్సెక్స్ 50 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్లు లాభంలో కొనసాగుతున్నాయి.
ఢిల్లీ: విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారత్‌కు రప్పించాలని కోరుతూ బాబా రామ్‌దేవ్ ఈ రోజు నుంచి తల పెట్టిన నిరశన దీక్ష ప్రారంభమైంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం వేదికగా ఆయన దీక్ష చేపట్టారు.
విశాఖపట్నం: జిల్లాలోని పాలవలస గ్రామంలో నిర్మస్తున్న హిందూజా థర్మల్ ప్లాంట్ పనులను గ్రామస్తులు ఆడ్డుకున్నారు. తమ గ్రామానికి మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్లాంట్ ముందు వారు ధర్నాకు దిగారు. ప్లాంట్‌లోనికి ఉద్యోగులు, వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఖమ్మం: ఈరోజు పాల్వంచ మున్సిపల్ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నరు. ఈ భవనానికి సంబంధించిన విద్యుత్ డైవర్సన్ పనులు చేస్తున్న అంజయ్‌రావు అనే లైన్మెన్ కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. ఈ ప్రమాదానికి అధికారుల తొందరపాటే కారణమని,…
హైదరాబాద్: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్ కేసులో కర్ణాటక మాజీమంత్రి శ్రీరాములుకు ఏసీబీ నోటీసులు జారీచేసింది, మూడు రోజుల్లోగా తమ ఎదుట హాజరు కావాలని ఏసీబీ నోటీసులో పేర్కొంది.
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయాలను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు విద్యార్థి సంఘాలను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం…
భువనేశ్వర్: 2000కి.మీ నుంచి 3000 కి. మీ లక్ష్యాన్ని చేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని-2 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని బాలాసోర్‌లోని సముద్ర తీరప్రాంతంలో ఈరోజు ఉదయం అగ్ని-2 క్షిపణిని పరీక్షించారు.
కాగజ్‌నగర్: పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లులో ఫైబర్‌లైను సాంకేతిక లోపం కారణంగా పేపరు ఉత్పత్తి నిలిచిపోయింది, ఫైబర్లైన్లలోని బేరింగ్ దెబ్బతినడంతో దీనిని విదేశాల నుంచి తెప్పించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది.