Wednesday, 11 November 2026

హైదరాబాద్

టీ ఎంపీలపై సోనియా అసహనం

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాల ఈ రోజు ప్రారంభమైనవి. అయితే పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీలపై అసహనం వ్యక్తం చేశారు. సమస్య మాకు తెలుసు. చిరాకు కలిగించోద్దని తెలంగాణ కావాలంటే మీరు మౌనంగా ఉండాలని అసోం వ్యవహారంలో అద్వానీ వాఖ్యలను తిప్పి…

సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌ : కొదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ రోజు జరిగిన జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నిక్వహించ తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ను సెప్టెంబర్‌ 30న…

నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు

హైదరాబాద్‌: పలు విశ్వవిధ్యాలయాలకు చెందిన నకలీ సర్టిఫికెట్లను తయారుచేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఈరోజు అరెస్ట్‌ చేశారు. అతనినుంచి డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఎంబీఏ సర్టిఫికెట్లను ఉత్తర మండల టాస్క్‌ఫోర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిరాశపర్చిన మేరికోమ్‌

లండన్‌: ఒలంపిక్స్‌లో భారత్‌కు ఖాయంగా స్వర్ణ పతకం తెస్తుందనుకున్న మహిళా బాక్సర్‌ మేరికోమ్‌ సెమీఫైనల్స్‌లో ఒటమి పాలైంది. ఈ రోజు జరిగిన మహిళల 51 కేజీల ఫ్లైవెయిట్‌ విభాగంలో సెమీఫైనల్స్‌లో భాగంగా ఆమె బ్రిటన్‌కు చెందిన రెండవ సీడ్‌…

పసిపాప మృతి ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్‌ఆర్సీ

హైదరాబాద్‌ : వరంగల్‌ ఎంజీఎంలో పసిపాప మృతి ఘటనను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. పాప మృతి పై ఈ నెల16 లోగా వివరణ ఇవ్వాలని వరంగల్‌ కలెక్టర్‌, జిల్లా వైద్యాధికారి, సూపరిటెండెంట్‌లకు ఆదేశాలు జారీ చేశారు.

విలాస్‌రావును పరామర్శించిన మహారాష్ట్ర సీఎం

చెన్నై: పెరుంబాక్కంలోని గ్లోబల్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న కేంద్రమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయనను మరో రెండు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని డాక్టర్లు తెలిపారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు కోరిక మేరకు…

విజయవాడలో 9 నుంచి రాష్ట్రస్థాయి టేబుల్‌టెన్నిస్‌ పోటీలు

విజయవాడ: స్థానిక డీఆర్‌ఎంసీ నగరపాలక సంస్థ ఇండోర్‌ స్టేడియంలో ఈ నెల 9వ తేదీనుంచి రాష్ట్రస్థాయి టేబుల్‌టెన్నిస్‌ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో క్యాడేట్‌ సబ్‌జూనియర్‌, యూత్‌ సీనియర్‌ కేటగిరీల్లో  రాష్ట్రంలోని పలు ప్రాంతాల క్రీడాకారులు పాల్గొంటారు. ఈ…

తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశమైంది. ఈ రోజు జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ మార్చ్‌, ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్ష జరిపారు.

మంత్రివర్గభేటీని అడ్డుకునేందుకు విద్యార్థుల యత్నం

హైదరాబాద్‌: వృత్తి విద్యా కళాశాలల్లో బోధనారుసుములపై ఈ రోజు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు విద్యార్థులు యత్నించారు, విద్యార్థిసంఘాల నేతలు డి బ్లాక్‌లోకి దూసుకుని వచ్చి సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు…

విలాస్‌రావుకు వెంటిలేటర్‌పై చికిత్స

చెన్నై: కేంద్రమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఆయన పరిస్థితి కొంత మెరుగైనట్లు చెన్నైలోని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కిడ్ని, కాలేయానికి సంబంధించిన మందులు ఇస్తున్నారు. బుధవారం ఆయన్ను మహారాష్ట్రలోని ముక్తంబర్‌…