ఉత్తర కాశిలో భారీ వర్షాలు: 10 మంది మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కాశిలో ఈరోజు కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో ఏమిజరిగిందో తెలుసుకునేలోగా చాలా మంది వరద ఉదృతిలో కొట్టుకుపోయారు. ఈ వరదల దాటికి పది …
