Wednesday, 11 November 2026

హైదరాబాద్

కార్మికులను అడ్డుకున్న గనుల శాఖ అధికారులు

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని కుమార్‌ టాకీస్‌ వద్ద బోట్స్‌మెన్‌ అసోసియేషన్‌ కార్మికులను గనుల శాఖ అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వుతున్నారనే కారణంగా వారిని అధికారులు అడ్డుకున్నారు.  

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం ఎదుట మూడు రోజుల క్రితం ఆత్మహత్యయత్నం చేసిన కనకయ్య మృతి చెందాడు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆర్థరాత్రి ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి…

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారం సర్వదర్శనానికి 7గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల సమయం పడుతోంది.

మైకేల్‌ ఫెల్స్ప్‌: అతనికి అతనే సాటి!

లండన్‌: అమెరికా బంగారు చేప మైకేల్‌ ఫెల్స్ప్‌ మొత్తాన్నికి చరిత్ర తిరగరాశాడు. 18వ పతకంతో 48 ఏళ్ల పాటు క్రీడాకారులను పూర్తిస్తూ ఉన్న లారిసా రికార్డును సమంచేసిన ఫెల్స్ప్‌ ఆ తర్వాత మరి కొన్ని గంటలకే 19వ పతకాన్ని…

విజయవాడ డీఆర్‌ఎం అనురాగ్‌ శర్మ బదిలీ

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డీఆర్‌ఎం అనురాగ్‌శర్మను ఆకస్మికంగా బదిలీ చేశారు. విజయవాడ కొత్త డీఆర్‌ఎంగా ప్రదీప్‌ను నియమిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది.

12 రాష్ట్రాల్లో అంధకారం

తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో కుప్పకూలిన పవర్‌ప్లాంట్లు అంధకారంలో 12 రాష్ట్రాలు! న్యూఢిల్లీ, జూలై 31 : మరోమారు ఉత్తరభారతదేశం అంధకారంలో కూరుకుపోయింది. తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం ఉదయం నుంచి మొత్తం 12 రాష్ట్రాల్లో…

‘గాలి’ బెయిల్‌ స్కాంలో కర్నాటక ఎమ్మెల్యే సురేష్‌బాబు అరెస్టు

హైద్రాబాద్‌,జూలై 31 (జనంసాక్షి): గనుల కుంభకోణంలోప్రధాన నిందితుడు,కర్ణటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌ రెడ్డికి సంబం ధించిన’నగదుకు బెయిల్‌’ కేసు ముఖ్య నిందితుల్లో ఒకరైన బీజేపీ తిరుగు బాటు నేత,కెంప్లి ఎమ్మెల్యే టి హెచ్‌ సురేష్‌ బాబును ఏసీబీ…

ఆధారాలు సేకరిస్తున్నాం.. వారంలోగా నివేదిక.

ఫోరెన్సిక్‌ నిపుణులు పెద్ద పెద్ద శబ్దాలు విన్పించాయి.. పలువురు ప్రయాణికులు హైదరాబాద్‌, జూలై 31 : ఆధారాలను సేకరిస్తున్నాం.. వాటిని పరిశీలిస్తున్నాం.. అంతేగాక పరీక్షలు జరపాల్సి ఉంది.. ఆ తర్వాతే నివేదిక ఇస్తామని ఫోరెన్సిక్‌ నిపుణులు పలువురు తెలిపారు.…

కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరంహోంమంత్రిగా షిండే

న్యూఢిల్లీ, జూలై 31 : కేంద్ర మంత్రి వర్గంలో మంగళవారంనాడు స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు హోంమంత్రిగా వ్యవహరించిన పి. చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులైనారు. ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ప్రణబ్‌ ముఖర్జీ, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా…

ప్రిక్వార్టర్స్‌లోకి జ్వాల-పొప్పన్న జోడి

లండన్‌: ఒలింపిక్స్‌లో భారత మహిళ డబుల్స్‌ గుత్తా జ్వాల-అశ్విన్‌ పొప్పన్న జోడీ ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది. సిగపూర్‌ జోడీ యూవో, సరిపై 21-16, 21-15 తేడాతో జ్వాల జోడీ విజయం సాధించింది.