Tuesday, 10 November 2026

హైదరాబాద్

కావేరీ జలాల సమస్య పరిష్కరించండి : జయలలిత

చెన్నయ్‌, జూలై 24 : కేంద్రానికి ఇప్పటివరకు లేఖలు రాసిన సిఎం జయలలిత మంగళవారం నాడు ఏకంగా మాటల తూటాలను సంధించారు. యుపిఎ ప్రభుత్వంలో అంతర్గత పోరు అధికమైందని ఆరోపించారు. దాంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తోందన్నారు.…

మహారాష్ట్ర సిఎంపై ఎమ్మెల్యేల అసంతృప్తి

ముంబాయి, జూలై 24 : మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ పై ఎమ్మెల్యేలు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. రెండేళ్ళ క్రితం మహారాష్ట్ర గద్దెనెక్కిన పృథ్వీరాజ్‌ చవాన్‌పై ఎమ్మెల్యేలు అసంతృప్తి సెగలు గక్కడం ఇది మొదటిసారి కాదు, నిత్యం జరుగుతున్నదే. చవాన్‌…

అవన్నీ అసత్యం : మంత్రి ఏరాసు

హైదరాబాద్‌, జూలై 24 : గాలి బెయిల్‌ స్కాంతో తనకు ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలని ఖండించారు. మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ దురుద్దేశంతోనే కొందరు…

ఆ టెండర్లను రద్దు చేయండి : మైసూరారెడ్డి

హైదరాబాద్‌, జూలై 24 : పోలవరం టెండర్లను రద్దు చేయాలని వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి డిమాండు చేశారు. మంగళవారంనాడు ఆయన ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టెండర్ల వ్యవహారంలో వెయ్యి కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా…

టైగర్‌ రిజర్వ్‌డ్‌ ఫాారెస్టుల్లో పర్యాటకులను

అనుమతించొద్దు : సుప్రీం అదేశం పులుల సంరక్షణ కేంద్రాలలో పర్యటకం వద్దు న్యూఢిల్లీ, జూలై 24 : పులుల సంరక్షణ ప్రియులకు సుప్రీంకోర్టు చక్కటి శుభవార్త తెలియజేస్తూ ఆదేశాలు మంగళవారం నాడు జారీ చేసింది. ఇకపై పులుల సంరక్షణ…

పోలవరం టెండర్లు రద్దు చేయండి

అవకతవకలపై విచారణ జరిపించండి ఈటెల డిమాండ్‌ హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి): పోలవరం టెండర్లను రద్దు చేయాలని, ఈ టెండర్ల వ్యవహారంపై సిటింగ్‌ జడ్జిచే విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభాపక్షం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.…

విజయమ్మది రాజకీయ యాత్రే..

రాజకీయ లబ్ధికోసమే దీక్ష చేపట్టింది : బొత్స హైదరాబాద్‌, జూలై 24 : కేవలం రాజకీయ లబ్ధికోసమే విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేపట్టిందని పిసిసి చీఫ్‌ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌…

కరీంనగర్‌ బంద్‌ విజయవంతం

హైదరాబాద్‌, జూలై 24 : కరీంనగర్‌ జిల్లాలో బంద్‌ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. విధులకు వెళుతున్న ఉద్యోగులను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అలాగే విద్యా సంస్థలు మూతపడ్డాయి. కొందరు ముందుగానే స్వచ్చందంగా మూసివేయగా.. పనిచేస్తున్న వాటిని…

నక్సల్స్‌ సానుభూతి పరుల లొంగుబాటు

భద్రాచలం: మావోయిస్టులకు సహకరిస్తున్న ఖమ్మం జిల్లా వెంకటాపురం, చర్ల మండలాలకు చెందిన దాదాపు 148 మంది సానుభూతి పరులు జిల్లా ఎస్పీ హరికుమార్‌ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

కమిటీ సభ్యులకు రేణుకాచౌదరి విందు

హైదరాబాద్‌: పార్లమెంట్‌ హామీల కమిటీ సభ్యులకు రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి విందు ఇచ్చారు. ఈ విందుకు సభాపతి నాదెండ్ల మనోహర్‌, ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనిర్సంహలు హాజరయ్యారు.