Tuesday, 10 November 2026

హైదరాబాద్

రణిగుంట చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి

రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. ఎలాంటి రసీదులు లేని రూ. 1.34 లక్షల నగదుతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడులతో సిబ్బంది అక్కడి నుంచి…

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి.:స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నీఫ్టీ కూడా 30 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.

రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడి ఎంపిక కోసం రాజధాని ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాల్లో పోలింగ్‌ ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. పార్లమెంట్‌ భవనంలోని రూం. నెంబర్‌ 63లో పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఓటు వేసేందుకు  ఉదయమే పలువురు…

తూర్పు డివిజన్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపు

విశాఖ: గ్రీన్‌ హంట్‌కు వ్యతిరేకంగా తూర్పు డివిజన్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. పోలీసుల కూంబింగ్‌కు నిరసనగా నేడు, రేపు  ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో బంద్‌ పాటించాలని మాయిస్టులు ఓ లేఖలో తెలియజేశారు. దీంతో జిల్లాలో పలు ప్రాంతాలకు ఆర్టీసీ…

నేడు రాజేశ్‌కన్నా అంత్యక్రియలు

ముంబయి: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేశ్‌కన్నా అంత్యక్రియలు నేడు ముంబయిలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నేతలు పాల్గొననున్నారు. ఏప్రిల్‌ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్‌కన్నా నిన్న ముంబయిలోని తన స్వగృహంలో కనుమూశారు.

ఎస్సై పరుగు పందెంలో అపశ్రుతి

విశాఖ: ఎస్సై నియామకాల కోసం నిర్వహిస్తున్న పరుడు పందెంలో అపశ్రుతి చోటుచేసుకుంది.పరుగుపందెంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి అదుపుతప్పి కింద పడిపోవడంతో అతని కాలు విరిగిపోయింది. క్షతగాత్రున్ని  కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు.

పగ్గాలు చేపట్టడంపై రాహులే నిర్ణయించుకోవాలి : సోనియా

న్యూఢిల్లీ:పార్టీలో కీలక పాత్ర పోషించడం, పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో తుది నిర్ణయం రాహుల్‌ దేనని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. యూపీఏ ఉప రాష్ట్రపతిగా అభ్యర్దిగా హమీద్‌ అన్సారీ నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో సోనియా…

‘కటకం’పై చర్య తీసుకోండి..

– ఖబ్రస్థాన్‌ కబ్జా వ్యవహారంపై రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు – ముఖ్య నాయకులను కలిసిన గంభీరావుపేట ముస్లింలు హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి):కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం గంభీరావు పేట లో…

సామాన్యుడికి కరెంట్‌ షాక్‌

విద్యుత్‌చార్జీలు బాదేందుకు రంగం సిద్ధం హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మళ్లీ కరెంట్‌ షాక్‌ పెట్టనుందా ? చార్జీలు పెంచి మళ్లీ భారం మోపనుందా ? సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే…

బెయిల్‌ ఫర్‌ ఓట్‌ విభేదాలు మరిచి ప్రణబ్‌కు

ఓటెయ్యాలని వైకాపా నిర్ణయం రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారనే నిర్ణయం తీసుకున్నారట ! మేకపాటి వెల్లడి హైదరాబాద్‌, జూలై 18:రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్ధి ప్రణబ్‌కు మద్దతు తెలుపుతున్నట్టు వైఎస్‌ఆర్‌సిపి నేత, ఎంపి మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అలాగే యుపిఎ…