Monday, 9 November 2026

హైదరాబాద్

ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి

హైదరాబాద్‌: నగర శివారులోని గండిపేట చెరువుతో ఈత వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చెరువులో మునిగిపొతున్న మరొకరిని అక్కడే ఉన్న కొందరు రక్షించారు. మృతుల్లో ఇద్దరు విద్యార్థులు ఎంటెక్‌ విద్యార్థులు ఉన్నారు.

ఇంజనీరింగ్‌ కౌన్సెతింగ్‌ తేదీపై రెండు రోజుల్లో నిర్ణయం, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎస్‌.ఆర్‌.ఐ మేడి ఉమారాణి రచించిన తరతరాల స్త్రీ పున్తక అవిష్కరణ కార్యక్రమం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడుతూ.…

ప్రశాతంగా ముగిసిన డైట్‌ సెట్‌

హైదరాబాద్‌: డైట్‌ సెట్‌ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 3,18,991 మంది హజరుకాల్సి ఉండగా 39,924మంది గైర్హాజరయ్యారు. మొత్తం 87.5శాతం హజరు నమోదైనట్లు కన్వీనరు సురేంద్రరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 91.8శాతం, గుంటూరులో అత్యల్పంగా…

రాష్ట్ర పండుగగా బోనాల జతర: మంత్రి రామచంద్రయ్య

హైదరాబాద్‌: వచ్చే ఏడాది జరిగే బోనాల జాతర తప్పకుండా రాష్ట్ర పండుగగానే జరుగుతుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య స్పష్టం చేశారు. లాల్‌ధర్వాజ సింహవాహిని మహంకాళి బోనాల జాతరకు వచ్చిన ఆయన. అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు.…

104 ఉద్యోగులను క్రమబద్దీకరించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ వైఫల్యం వల్లే 104, 108 పథకాలు నీరుగారాయని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ప్రజలకు సంజీవని లాంటి ఈసెవలను గాలికి వదిలేసిన ప్రభుత్వం. అవినీతి మంత్రులకు మాత్రం న్యాయసహయాన్ని అందించేందుకు సిద్థమవుతోందని, ప్రభుత్నానికి ఇంతకంటే దిగజరుడుతనం…

జనాలు లేని ఇందిరమ్మ బాట

హైదరాబాద్‌: ఇందిరమ్మ బాట జనాలు లేని బాటగానే ఉందని తెదేపా నేత ఎర్రన్నాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టభవన్‌లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంపై ప్రజల్లో నమ్మకం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారంతా కాంగ్రెస్‌ కార్యకర్తలేనని…

157 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో ఎర్రచందనం స్మగ్లర్లను ఆటబీశాఖ, పోలీసు అధికారులు అరెస్టు చేశారు. భారీగా స్మగ్లింగ్‌ జరుగుతుందన్న సమాచారం తెలియటంతో రెండు శాఖల అధికారులూ సంయుక్తంగా దాడులు చేశారు. 157మంది స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. రెండు లారీల్లో…

ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీ పై రెండు రోజుల్లో నిర్ణయం

హైదరాబాద్‌:ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీ పై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.ఎస్‌.ఆర్‌.ఐ మేడి ఉమారాణి రచించిన ‘తరతరాల స్త్రీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సచివాలయంలో జరిగింది.ఈ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌…

జూలై 23న సిరిసిల్లలో విజయమ్మ బరోసా యాత్ర

కరీంనగర్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిరిసిల్లలో బరోసా యాత్ర చేపట్టనున్నట్లు అ పార్టీ నాయకులు ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఆత్మహత్యలు చేసుకొవద్దని రాబోయే రోజులు కార్మిక, కర్షక, బడుగు…

లాల్‌ ధర్వాజ మహంకాళి జాతరను రాష్ట్ర పండగగా గుర్తిస్తాం

హైదరాబాద్‌: రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య ఈ రోజు లాల్‌ధర్వాజ సింహవాహిని మహంకాళి బోనాలకు వచ్చిన ఆయన అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించారు. వచ్చే ఏడాది జరిగే బోనాల జాతర తప్పకుండా రాష్ట్ర పండుగగా జరుగుతుందని ఆయన…