గౌహతి ఘటన నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు
అసోం, జూలై 14 (జనంసాక్షి) : అసోంలోని గౌహతిలో ఒక బార్ ముందు అందరూ చూస్తుండగానే ఒక బాలిక దుస్తులు చించివేసి లైంగికంగా వేధించిన ఘటనలో నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ గాలింపులో 13 మంది…
అసోం, జూలై 14 (జనంసాక్షి) : అసోంలోని గౌహతిలో ఒక బార్ ముందు అందరూ చూస్తుండగానే ఒక బాలిక దుస్తులు చించివేసి లైంగికంగా వేధించిన ఘటనలో నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ గాలింపులో 13 మంది…
పోలీసులను ఆశ్రయించిన బాధితులు హైదరాబాద్, జూలై 14 (జనంసాక్షి) : చీటిల పేరిట వసూలు చేసిన డబ్బుతో ఉడాయించిన ప్రబుద్ధుడి ఉదంతం శనివారంనాడు జగద్గరిగుట్టలో వెలుగు చూసింది. స్థానికుల, బాధితుల కథనం ప్రకారం.. కుమార్ అనే వ్యాపారి చిట్టీలు…
భారీగా ఆస్తి నష్టం హైదరాబాద్, జూలై 14 (జనంసాక్షి) : నాచారంలోని ఒక టింబర్డిపోలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు లేవడంతో పనిచేసే కార్మికులు వెలుపలకు పరుగులు పెట్టారు. మరికొందరు అగ్నిమాపక కేంద్రం అధికారులకు…
న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) : ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్ అన్సారీ పేరును యుపిఎ కూటమి ఖరారు చేసింది. శనివారం సాయంత్రం ప్రధాని మన్మోహన్సింగ్ నివాసంలో కోర్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్…
హైదరాబాద్, జూలై 14 (జనంసాక్షి) : రాష్ట్ర యువజన కాంగ్రెస్కు జరిగిన ప్రతిష్టాత్మకమైన సంస్థాగత ఎన్నికల్లో ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ వంశీచందర్రెడ్డి ఎన్నికయ్యారు. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ…
హైదారాబాద్: రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే డైట్ సెట్ ఆదివారం జరగనుంది. ఉదయం పదిన్నరనుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు డైట్ సెట్ జరుగుతుంది. పరీక్షకోసం రాష్ట్రవ్యాప్తంగా 1359 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కన్వీనరు ఆర్. సురేంద్రరెడ్డి తెలిపారు.…
నూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరుపున అభ్యర్థిని బరిలో నిలపాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. భాజపా అధ్యక్షుడు నితిన్గడ్కరీ నివాసంలో ఆపార్టీ అగ్రనేతలు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఎన్డీఏ అభ్యద్థిగా భాజపా సీనియర్ నేత…
హైదరాబాద్: ఈ నెల 20 నుంచి పూరీ-యశ్వంతపూర్ మధ్య వీక్లీ గరీబ్ రథ్ను ఈన్ట్కోన్ట్ రైల్వే ప్రవేశ పెట్టనుంది. ప్రతి శెక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు పూరీ-యశ్వంత్పూర్ గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. ప్రతి శనివారం రాత్రి 10.40 గంటలకు…
విజయనగరం: ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో సివిల్, సీఆర్పీఎఫ్ బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు నిఘా వ్యవస్థ నుంచి సమాచారం అందడంతోనే పోలీసులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
ఖమ్మం: జిల్లాలోని వెంకటాపురం మండలం మంగలవాయిలో విషాదం చోటు చేసుకుంది. పిడిగుపాటుకు ఓ బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుని తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.