Monday, 9 November 2026

హైదరాబాద్

జగన్‌ కేసులో సీబీఐకి మరోసారి ఎదురుదెబ్బ

హైదరాబాద్‌: జగన్‌ కేసులో సీబీఐకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జీషీట్‌ను నాంపెల్లిలోని సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు అధికారులను మందలించింది. ఈనెల 3న అధికారులు సమర్పించిని అనుబంధ…

ఒడ్డున పడ్డ చేపలా ఉంది నా పరిస్థితి: ప్రణబ్‌ ముఖర్జీ

భువనేశ్వర్‌: రాష్ట్రపతి అభ్యర్థిగా అందరి మద్దతు కోరుతూ రాష్ట్రాల పర్యటనలో బిజీగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీ తనకు మాత్రం ప్రస్తుత పరిస్థితి ఒడ్డున పడి గిలగిలలాడుతున్న చేపలా ఉందంటున్నారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాల్సి రావడాన్ని ఆయన ఈ…

ఆర్టీసీ చర్చలు విఫలం

హైదరాబాద్‌ : తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ యాజమాన్యంతో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 17న మరోసారి చర్చలు జరపాలని సంఘం నేతలు నిర్ణయించారు. తమ 36 డిమాండ్లలో ఏ ఒక్క…

కేసీఆర్‌ వాఖ్యలతో కాంగ్రెస్‌కు సంబంధంలేదు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ వస్తుందన్న కేసిఆర్‌ వాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కాంగ్రెస్‌రకు సంబంధంలేదని ఎఐసీసీ అధికార ప్రతినిధి రేణుక చౌదరి పేర్కొన్నారు. ఈమె పార్టీ ప్రధాన కార్యలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల తర్వాత…

వాతావరణ ఆధారిత పంట బీమాకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌:2012 ఖరీఫ్‌ సీజన్‌కు ఆధారిత పంట బీమా పధకానికి నోటిఫికేషన్‌ జారీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.పత్తిమిరప,వేరుశెనగ ఆయిల్‌ఫాం,బత్తాయి,పోగాకు పంటలకు వాతావరణ బీమా పధకం వర్తించనుంది.ఖమ్మంలో ఆయిల్‌ పాంకు ఆదిలాబాద్‌,వరంగల్‌,ఖమ్మం,నల్గోండలో పత్తిపంటకునల్గొండ,కడప జిలాల్లో బత్తాయి,చిత్తూరులో పొగాకు పంటకు వాతావరణ బీమా…

యూపీలో నాలుగో తరగతి సిబ్బంది వైద్యసేవలు

లక్నో: నాలుగో తరగతి సిబ్బంది ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలందిస్తున్న వార్తలు ఉత్తరప్రదేశ్‌లో వరసగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. బులంద్‌షహర్‌, బల్లియా, మీరట్‌, కుశినగర్‌…పలుచోట్ల ఇలాంటి సంఘటనలు మీడియా కెమెరాల కెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా కుశినగర్‌లో స్వయంగా చీఫ్‌…

కర్ణాటక ముఖ్యమంత్రిగా జగదీష్‌ శెట్టర్‌ : ప్రమాణస్వీకారం

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రానికి 27వ ముఖ్యమంత్రిగా జగదీష్‌ శెట్టర్‌ ఈ రోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కె..ఎస్‌. ఈశ్వరప్ప, ఆర్‌. అశోక్‌ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.శెట్టర్‌ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రులుగా విశ్వేశ్వర హెగడే, గోవింద కారజోళ,…

ఫిల్మ్‌నగర్‌లోని ఎన్టీఆర్‌ కార్యాలయంపై దాడితో మాకు సంబంధం లేదు

హైదరాబాద్‌: ఫిల్మ్‌నగర్‌లోని జూనియర్‌ ఎన్టీఆర్‌ కార్యాలయంపై జరిగిన దాడిని తెలుగు యువత నాయకులు ఖండించారు. ఈఘటనతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కావాలనే కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, నందమూరి వంశానికి, నారా వంశానికి మధ్య మనస్పర్థలు…

ఆత్మప్రబోదంతో ఓటేయండి

లక్నో:రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు,ఎమ్మేల్యేలంతా ఆత్మప్రబోదానుసారం ఓటేయాలని భాజపా మద్దతిసున్న అభ్యర్థి పీఏసంగ్మా కోరారు.లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీల నిర్ణయాలకు అతీతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.పార్టీలు వివ్‌లు జారీ చేయడం చెల్లదని వివరించారు.1969 లో వీవీగిరి ఆత్మప్రబోధ ఓటుతోనే గలిచారని,మరోసారి…

ఈరోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలావున్నాయి. 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.29,580, 22 క్యారెట్ల బంగారం రూ.28.800, వెండి కిలో రూ.52,200 గా నమోదయ్యాయి.