రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం!
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేదం విధిస్తూ ఆర్ధికశాఖ ఉత్తర్వుజారీ చేసింది. ఈ ఉత్తర్వులు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. ఈ ఉత్తర్వులు అములోకి రాకముందే ప్రభుత్వ శాఖల్లో భారీగా బదిలీలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం…
