Monday, 9 November 2026

హైదరాబాద్

సాంకేతిక లోపంతో ఆగిన జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌

నెల్లూరు : విజయవాడ-చెన్నై జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట మధ్య ఆగిపోయింది. జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ గంటకుపైగా ఆగిపోవడంతో పలురైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం

విజయనగరం : విజయనగరం జిల్లా మక్కువ మండలం దేజ్జేరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల భారీ డంపును సోమవారం స్వాధీనం చేసుకున్నారు. యెండంగి-బాదుగుల మద్య 30 కిలోల పేలుడు పదార్ధాలున్న డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపార

నలుగురు మాజీ నక్సలైట్లు అరెస్టు

హైదరాబాద్‌: మాజీ నక్సలైటు నలుగురు పోలీసుల చేతికి చిక్కారు. నగరంలోని అల్వాల్‌లో గ్రీన్‌హిల్స్‌ కాలనీలో అడ్డా ఏర్పరుచుకున్న నలుగురు మాజీ నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఇక 6 ఎంఎంపిస్టోల్‌, ఐదు రౌండ్లు, రెండు…

సుల్తానాబాద్‌ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

కరీంనగర్‌: తెలంగాణ ప్రజల మనోభావాలకు ప్రతిరూపం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సుల్తానాబాద్‌ మండలం చిన్న బొంకూరులో ఆవిష్కరించారు. టీఆర్‌ఎస్‌నేత, ఎమ్మెల్యే కే తారకరామారావు,తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మెన్‌ ఫ్రొపెసర్‌ కోదండరామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ చేసిన అనంతరం సమావేశంలో…

నిత్యానందకు మధురై కోర్టు సమాన్లు జారీ

మధురై : వివదాస్పద అద్యాత్మిక గురువు ,అధీనం మాజీ పీఠాధిపతి నిత్యానందకు మధురైలోని క్రిమినల్‌ కోర్టు కేసుల పమాన్లు జారీ చేసింది. ఈ నెల 24న కోర్టుకు హజరు కావాలని అదేశించింది. గతంలో ఆయనపై నమోదైన క్రిమినల్‌ కేసుల…

హరిత బయోటెక్‌ మూసి వేతకు ఆదేశం

కరీంనగర్‌ : తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లి హరిత బయోటెక్‌ పరిశ్రమ పై కాలుష్య నియత్రణ మండలి అగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిశ్రమను తాత్కాలికంగా మూసివేయాలని నిర్వహకులను , అధికారులను అదేశించారు.

కరీంనగర్‌ జిల్లాలో విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్‌ : అక్రమంగా ధాన్యం నిలువ చేశారనే పక్క సమాచారంతో విజిలెన్సు అధికారులు విజృభించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. వేములవాడలో జరిపిన దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 30 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.…

ప్రేమజంట ఆత్మహత్య

ప్రకాశం: ఒంగోల్‌ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. స్టేషన్‌కు దక్షినశైపున గూడ్సురైలు కిందపడి యాసీన్‌ఖాన్‌, నాగలక్ష్మి  ఆత్మహత్య చేసుకున్నారు. వీరు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామానికి చెందిన వారు. పోలీసులు సంఘటన స్థలని సందర్శించి నాగలక్ష్మి…

సుప్రీంలో జగన్‌ బెయిల్‌ పిటషన్‌

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ నమోదైంది. నిందితుడు జైలో ఉన్నందున ఆయన తరపు న్యాయవాదులు జగన్‌కు బెయిల్‌ ఇవ్వాలని ఈ రోజు కోర్టులో పిటిషన్‌ దాఖలు…

సస్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా ముంపు ప్రాంతాలకు చెక్‌

హైదరాబాద్‌ : ముంపునకు గురైన ప్రాంతాల్లో ఏడాది పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ముంపు ప్రాంతాలు లేకూండా చేస్తామని పురపాలక శాఖ మంత్రి మహీంధర్‌ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ మారుతీ నగర్‌లో కోటి రూపాయల వ్యయంతో వాటర్‌,…