Monday, 9 November 2026

హైదరాబాద్

అల్లర్లఓ దెబ్బతిన్న ప్రార్థనా స్థలాల వివరాల్విండి

గుజరాత్‌కు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ : గుజరాత్‌ అల్లర్లలో దెబ్బతిన్న ప్రార్థనా స్థలాల వివరాలతో నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దెబ్బతిన్న ప్రార్థనా మందిరాలను పున:నిర్మించడానికి, మరమ్మతులు చేయడానికి ఎంత మొత్తం అవసరమవుతుందో అంచనా…

ముగ్గురు అమర్‌నాథ్‌ యాత్రికుల మృతి

వీరిలో ఒకరు రాష్ట్రానికి చెందిన వ్యక్తి శ్రీనగర్‌ : అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకొంది. అనారోగ్యానికి గురైన ముగ్గురు భక్తులు మార్గమధ్యంలోనే కన్నుమూశారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన వేసా మొహ్లి (65), గుజరాత్‌కు చెందిన పాండి భరత్‌…

కాశ్మీరులోయలో రక్తం చిందించా

సైన్యాధిపతి బిక్రం సింగ్‌ వెల్లడి న్యూఢిల్లీ : కాశ్మీరులోయలో తన రక్తం చిందిందని సైన్యాధిపతి జనరల్‌ బిక్రంసింగ్‌ చెప్పారు. 40 ఏళ్ల వృత్తి జీవితంలో ఎక్కువ కాలం జమ్మూకాశ్మీరులోనే విధులు నిర్వర్తించిన ఆయన నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.…

బాండ్ల జారీతో మున్సిపాలిటీలకు నిధులు : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ : దేశంలో మౌలిక సదుపాయాల కొరతను అధిగమించాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు. మున్సిపాలిటీలు బాండ్లు జారీ చేయడం ద్వారా నిధులు సమకూర్చుకోవచ్చన్నారు.మూలధన మార్కెట్‌లో బాండ్లు జారీచేయడం ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు…

జంట పదవుల్లో ఒకటి బీసీలకు ఇవ్వండి

చంద్రబాబుకు కాంగ్రెస్‌ నేతల డిమాండ్‌ హైదరాబాద్‌ : తెలుగుదేశం పరంగా బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న చంద్రబాబునాయుడు పార్టీ అధ్యక్ష పదవి లేదా ప్రతిపక్ష నాయుకుడి పదవిని ఆ వర్గాలకు ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. జంట…

లగడపాటిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం : ఎంపీ రాజయ్య

హైదరాబాద్‌ : సున్నితమైన తెలంగాణ అంశంపై ఉద్దేశపూర్వకంగా పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై అధిష్ఠానానికి, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని మరో ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేర్కొన్నారు. సోమవారమిక్కడ సచివాలయంలో ఆయన విలేకరులతో…

రాజా పిటిషన్‌పై మీ స్పందనేమిటి ?

సీబీఐకి నోటీసులిచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ : 2జీ స్పెక్ట్రం కేసులో తనపై అభియోగాలు నమోదు చేయాలన్న విచారణ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మాజీ మంత్రి ఎ. రాజా దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఢిల్లీ…

ఆన్‌లైన్‌లో పాల బుకింగ్‌

ప్రస్తుతానికి బల్క్‌ వినియోగదారులకి వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి విశ్వరూప్‌ హైదరాబాద్‌ : ఇంటివద్ద నుంచే ఆన్‌లైన్‌లో పాలను బుక్‌ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి విశ్వరూప్‌ వెల్లడించారు. పాలను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌…

ఆటా’లో అష్టావధానం సంగీత, సాహిత్య, నృత్య ప్రదర్శనలు

ఘనంగా ముగిసిన 12వ మహాసభలు అమెరికా : అమెరికా తెలుగు అసోసియేషన్‌ (అటా) 12వ మహాసభల్లో చివరరోజైన ఆదివారం అట్లాంటాలో నిర్వహించిన సాంస్కృతిక, సాహిత్య, కళా ప్రదర్శనలు ప్రవాసాంధ్రులను రంజింపజేశాయి. గరికపాటి నరసింహారావు ఆధ్వర్యంలో మూడుగంటలపాటు నిర్వహించిన అష్టావధానం…

విశాఖస్టీల్స్‌లో సమ్మె నోటీసు

విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘం సోమవారం సమ్మె నోటీసు ఇచ్చింది. పెట్టుబడుల ఉపసంహరణను ఈ నెల 25న అధికారకంగా ప్రకటించనున్నారు. దీంతో 24 నుంచి సమ్మె చేపడుతున్నట్లు కార్మిక సంఘం…